మీరెప్పుడైనా మోటెల్‌లో స్టే చేశారా? హోటల్‌కి, మోటెల్‌కి తేడాలివే

Travel

మీరెప్పుడైనా మోటెల్‌లో స్టే చేశారా? హోటల్‌కి, మోటెల్‌కి తేడాలివే

<p>హోటల్స్, మోటెల్స్ రెండూ స్టే చేయడానికి ఉపయోగపడేవే. కాని వాటి మధ్య చాలా తేడాలున్నాయి. అద్దె, సౌకర్యాల ఆధారంగా వాటి మధ్య ముఖ్యమైన తేడాలేంటో ఇప్పుడు చూద్దాం.</p>

హోటల్ & మోటెల్ తేడాలు

హోటల్స్, మోటెల్స్ రెండూ స్టే చేయడానికి ఉపయోగపడేవే. కాని వాటి మధ్య చాలా తేడాలున్నాయి. అద్దె, సౌకర్యాల ఆధారంగా వాటి మధ్య ముఖ్యమైన తేడాలేంటో ఇప్పుడు చూద్దాం.

<p>హోటల్స్ సౌకర్యాలు, విలాసాలతో జనం ఎక్కువ కాలం ఉండేందుకు వీలుగా నగరాల్లో, టూరిస్ట్ ప్రదేశాల్లో ఉంటాయి. మోటెల్స్ రోడ్డు పక్కన ఉంటాయి. ప్రధానంగా డ్రైవర్ల కోసం ఏర్పాటు చేస్తారు. </p>

ప్లేస్ & పర్పస్

హోటల్స్ సౌకర్యాలు, విలాసాలతో జనం ఎక్కువ కాలం ఉండేందుకు వీలుగా నగరాల్లో, టూరిస్ట్ ప్రదేశాల్లో ఉంటాయి. మోటెల్స్ రోడ్డు పక్కన ఉంటాయి. ప్రధానంగా డ్రైవర్ల కోసం ఏర్పాటు చేస్తారు. 

<p>హోటల్స్ ఖరీదైనవి. స్విమ్మింగ్ పూల్, జిమ్, రెస్టారెంట్ వంటి సౌకర్యాలు అందిస్తాయి. మోటెల్స్ చౌక, ప్రాథమిక విశ్రాంతి సౌకర్యాలు మాత్రమే అందిస్తాయి.</p>

హోటల్ & మోటెల్ ధరలు

హోటల్స్ ఖరీదైనవి. స్విమ్మింగ్ పూల్, జిమ్, రెస్టారెంట్ వంటి సౌకర్యాలు అందిస్తాయి. మోటెల్స్ చౌక, ప్రాథమిక విశ్రాంతి సౌకర్యాలు మాత్రమే అందిస్తాయి.

సౌకర్యాలు & విలాసం

హోటల్స్‌లో రూమ్ సర్వీస్, స్పాస్, బార్‌లు వంటి ఆధునిక సౌకర్యాలు ఉంటాయి. మోటెల్స్ తక్కువ సౌకర్యాలు, ఒక బెడ్, పార్కింగ్ మాత్రమే అందిస్తాయి.

డిజైన్ & నిర్మాణం

లిఫ్ట్‌లు, ఇండోర్ కారిడార్‌లతో బహుళ అంతస్తుల భవనాల్లో హోటల్స్ ఉంటాయి. మోటెల్స్ తక్కువ ఎత్తులో ఉంటాయి. దాదాపు ఒకటే గది ఉండి, వివిధ రకాల బెడ్స్ ఉంటాయి.

ఏవి ఎవరి కోసం..

హోటల్స్ వ్యాపార ప్రయాణికులు, విలాసాన్ని కోరుకునే పర్యాటకులకు సేవలు అందిస్తాయి. మోటెల్స్ డ్రైవర్లు, తక్కువ బడ్జెట్ తో ప్రయాణాలు చేసే వారికి వీలుగా ఉంటాయి. 

భద్రత & సిబ్బంది

హోటల్స్‌లో మెరుగైన భద్రత(24/7), విస్తృతమైన సిబ్బంది ఉంటారు. మోటెల్స్‌లో తక్కువ భద్రత, తక్కువ సిబ్బంది, సాధారణంగా ఒక రిసెప్షనిస్ట్ మాత్రమే ఉంటారు.

ఎంత కాలం ఉండొచ్చు

వారాలు, నెలలు ఉండాలనుకొనే వారికి హోటల్స్ ఉత్తమం. మోటెల్స్ 1 లేదా 2 రోజులు ఉండాలనుకొనే వారికి అనుకూలం.

సవాలా?.. బుర్జ్ ఖలీఫా గురించి మీకు ఈ విషయాలు తెలియనే తెలియవు

గడ్డ కట్టిన మంచుతో ఆడుకోవాలనుందా? ఈ 7 దేశాలకు వెళ్లండి

ఇండియాలో -60°C ఉన్న ప్రాంతం ఎక్కడుందో తెలుసా?

వీసా లేకుండా ఈ దేశాల్లో 6 నెలలు ఎంజాయ్ చేయొచ్చు