Telugu

ప్రేమికులకు రిషికేశ్ ట్రిప్ చాలా బాగుంటుంది. ఎందుకంటే?

Telugu

జానకి సేతు

లక్ష్మణ్ ఝూలా, రామ్ ఝూలా తర్వాత రిషికేశ్ లో జానకి సేతు ప్రధాన ఆకర్షణగా నిలిచింది. ఇక్కడి నుండి గంగా నది చాలా అందంగా కనిపిస్తుంది.

Telugu

త్రివేణి ఘాట్

త్రివేణి ఘాట్ రిషికేశ్ లో ప్రసిద్ధి చెందిన ఘాట్. ఇక్కడ ప్రతి సాయంత్రం గంగా హారతి జరుగుతుంది. దీనివల్ల మొత్తం వాతావరణం ఆధ్యాత్మికంగా మారుతుంది. 

Telugu

వశిష్ఠ గుహ ఆశ్రమం

వశిష్ఠ గుహ ఆశ్రమం రిషికేశ్ నుండి దాదాపు 25 కి.మీ దూరంలో ఉంది. ఇక్కడ మహర్షి వశిష్ఠుడు తపస్సు చేశారు. మీరు ప్రశాంతత కోరుకుంటే ఈ ప్రదేశం మీకు కరెక్ట్ ప్లేస్.

Telugu

బీటిల్స్ ఆశ్రమం

రిషికేశ్ లో బీటిల్స్ ఆశ్రమం చాలా బాగుంటుంది. 1960లో బ్రిటిష్ బ్యాండ్ 'బీటిల్స్' ఉండేది. దాని కారణంగా ఈ ఆశ్రమం ప్రసిద్ధి చెందింది. ఇక్కడి గ్రాఫిటీ ఆర్ట్ ఆశ్చర్యపరుస్తుంది. 

Telugu

హాట్ వాటర్ స్ప్రింగ్

హాట్ వాటర్ స్ప్రింగ్ రిషికేశ్ లో రఘునాథ్ ఆలయం దగ్గర ఉంది. ఈ కుండంలో శ్రీరాముడు స్నానం చేశాడని నమ్ముతారు. ఇది అడ్వన్చర్ తో కూడిన స్నానం. 

సరస్సుల నగరాన్ని ఎప్పుడైనా చూశాారా?

మీరెప్పుడైనా మోటెల్‌లో స్టే చేశారా? హోటల్‌కి, మోటెల్‌కి తేడాలివే

సవాలా?.. బుర్జ్ ఖలీఫా గురించి మీకు ఈ విషయాలు తెలియనే తెలియవు

గడ్డ కట్టిన మంచుతో ఆడుకోవాలనుందా? ఈ 7 దేశాలకు వెళ్లండి