యుద్ధ వాతావరణంలో లేదా అత్యవసర పరిస్థితుల్లో సురక్షిత ప్రాంతానికి వెళ్లాలి, ఆ సమయంలో ఎమర్జెన్సీ కిట్ ను తప్పనిసరిగా తీసుకెళ్లండి.
ఎమర్జెన్సీ సైరన్ మోగినప్పుడు, ఈ కిట్ తో సురక్షిత ప్రాంతానికి వెళ్ళండి.
నీరు, ఆహారం, రెడీ టు ఈట్ ఫుడ్ ని ఎమర్జెన్సీ కిట్ లో ఉంచండి.
మందులు, బ్యాండేజ్, పెయిన్ కిల్లర్స్, స్లీపింగ్ బ్యాగ్ ని కిట్ లో ఉంచండి.
టార్చ్, బ్యాటరీలు, రేడియో, దుస్తులు ఎమర్జెన్సీ కిట్ లో ఉంచండి.
ఐడెంటిటీ కార్డు, మొబైల్, ఛార్జర్, పవర్ బ్యాంక్ కిట్ లో ఉంచండి.
Free Train: 75 ఏళ్లుగా ఉచిత రైలు ప్రయాణం.. ఎక్కడంటే?
చాలామందికి తెలియని 5 అద్భుతమైన పర్యాటక ప్రదేశాలు ఇవిగో
DEMU.. MEMU రైళ్ళ మధ్య తేడాలు మీకు తెలుసా? హైస్పీడ్ ట్రైన్ ఏదంటే..
Waterfalls: ఇండియాలో మిమ్మల్ని మెస్మరైజ్ చేసే టాప్-10 జలపాతాలు