Travel
ఇది మహారాష్ట్రలోని సతారాలో ఉంది. ఇది భారతదేశంలోనే ఎత్తైన జలపాతం. దీని ఎత్తు 1840 అడుగులు. వర్షాకాలంలో దీని అందం చూడటానికి చాలా బాగుంటుంది.
కర్ణాటకలోని జోగ్ జలపాతం 829 అడుగుల ఎత్తుతో భారతదేశంలోనే రెండో ఎత్తైన జలపాతం. ప్రశాంతత కోరుకునేవారికి ఇది అద్భుతమైన ప్రదేశం. చూడ్డానికి చాలా బాగుంటుంది.
కేరళలోని అతిరపల్లి జలపాతం 800 అడుగుల ఎత్తులో ఉంటుంది. దీన్ని 'మిని నయాగరా ఫాల్స్' అని కూడా అంటారు. లుక్ అదరిపోద్ది.
మధ్యప్రదేశ్ లోని జబల్‌పూర్‌లోని భేదాఘాట్ జలపాతం దాని అందమైన ప్రకృతికి ప్రసిద్ధి చెందింది. మిమ్మల్ని మైమరపించేస్తుంది.
దూద్‌సాగర్ జలపాతం గోవాలో ఉంది. దీని ఎత్తు 320 మీటర్లు. చూడటానికి చాలా అందంగా, పాల సాగరంలా కనిపిస్తుంది.
తమిళనాడులోని తలయార్ జలపాతాలు దాని అందం, ఆహ్లాదకరమైన అనుభూతితో ఆకట్టుకుంటాయి. ఇది సందర్శకులకు ప్రశాంతతను ఇస్తుంది.
కల్లార్ మీన్‌ముట్టి జలపాతాలు వాయనాడ్‌లో ఉన్నాయి. దీని ఎత్తు 980 అడుగులు. చూడటానికి చాలా అందంగా ఉంటాయి.
పచ్చని అడవులతో చుట్టుముట్టబడిన నోహ్ కలికై జలపాతం మిజోరాంలో తప్పక చూడవలసిన ప్రదేశం. ఇది చాలామందిని ఆకర్షిస్తుంది. బెస్ట్ టూరిస్ట్ ప్రాంతాల్లో ఒకటిగా గుర్తింపు పొందింది.
కర్ణాటకలోని శివనసముద్ర జలపాతం దాని అందంతో ప్రత్యేకంగా నిలుస్తుంది. ఇక్కడ పిక్నిక్, ట్రెకింగ్ కూడా చేయొచ్చు. మీకు కొత్త అనుభూతిని పంచుతుంది.
ఛత్తీస్‌గఢ్‌లోని 90 అడుగుల ఎత్తైన చిత్రకూట్ జలపాతం ప్రకృతి ప్రేమికులకు ఒక పండుగలా ఉంటుంది. ఇక్కడ సూర్యోదయం, సూర్యాస్తమయం చూడటానికి చాలా బాగుంటాయి. మీకు కొత్త ప్రపంచం చూపిస్తుంది.