Jio బంపరాఫర్... కేవలం రూ.11 రీఛార్జ్ తో 10GB హైస్పీడ్ డేటా
technology Oct 14 2026
Author: Arun Kumar P Image Credits:Gemini AI
Telugu
కేవలం రూ.11 కే హై-స్పీడ్ డేటా
రిలయన్స్ జియో కస్టమర్లు కేవలం రూ.11 తో రీఛార్జ్ చేస్తే చాలు.. ఏకంగా 10GB హై-స్పీడ్ డేటా లభిస్తుంది. అయితే ఈ డేటాను మీరు కేవలం ఒక గంటలోపే వాడేసుకోవాలి. గంట దాటితే ఈ డేటా పనిచేయదు.
Image credits: Getty
Telugu
ఒకే గంట వాలిడిటీ
మీరు రీఛార్జ్ చేసిన క్షణం నుంచే ఈ డేటాను వాడుకోవడానికి గోల్డెన్ అవర్ మొదలవుతుంది. సరిగ్గా ఒక గంట పూర్తయ్యే వరకు జియో ఈ అద్భుతమైన సేవలను అందిస్తుంది.
Image credits: GEMINI
Telugu
అన్లిమిటెడ్ కాలింగ్
ఈ 11 రూపాయల రీఛార్జ్ ప్లాన్తో మీరు అన్లిమిటెడ్ వాయిస్ కాల్స్ కూడా చేసుకోవచ్చు. అంతేకాకుండా ఉచితంగా మెసేజ్లు పంపుకునే సదుపాయం కూడా ఇందులో ఉంది.
Image credits: Our own
Telugu
వాలిడిటీపై ఓ కన్నేయండి
జియో ₹11 రీఛార్జ్ ప్లాన్ ప్రయోజనాలు, వాలిడిటీ, ఇతర వివరాలు భవిష్యత్తులో మారే అవకాశం ఉంది. కాబట్టి యూజర్లు రీఛార్జ్ చేసుకునే ముందు ప్లాన్ వివరాలను చెక్ చేసుకోవడం మంచిది.