పాకిస్థాన్ లాంటి దేశాల్లో ఐఫోన్ కొనాలంటే తడిసి మోపెడవుతుంది. అక్కడ భారీగా ఉండే పన్నులు, దిగుమతి సుంకాలే ఇందుకు ప్రధాన కారణం.
ఇలాంటి పరిస్థితుల్లో అసలు పాకిస్థాన్‌లో ఐఫోన్ 17 ధర ఎంత ఉంటుందో తెలుసుకోవాలని చాలాామందికి ఆసక్తి ఉంటుంది.
పాకిస్థాన్‌లో ఐఫోన్ 17 బేస్ మోడల్ ధర సుమారు 3,25,000 నుంచి 4,84,499 పాకిస్థానీ రూపాయల (PKR) వరకు ఉంటుంది.
పన్నులు, పీటీఏ (PTA) అప్రూవల్ కారణంగా ఈ ధరలు మరింత పెరుగుతాయి. ఐఫోన్ 17 ప్రో మోడల్ ధర సుమారు 4 నుంచి 8 లక్షల పీకేఆర్ (PKR) వరకు ఉండొచ్చు.
ఐఫోన్ 17 ప్రో మ్యాక్స్ మోడల్ ధర 7 లక్షల పీకేఆర్ (PKR) వరకు పలుకుతుంది. అయితే, పీటీఏ రిజిస్ట్రేషన్ లేని (Non-PTA) ఫోన్లు కాస్త తక్కువ ధరకు దొరుకుతాయి.
Google Maps : మీ ఫోన్ పోయిందా? గూగుల్ మ్యాప్స్‌తో ఈజీగా కనిపెట్టొచ్చు
TV Cleaning: స్మార్ట్ టీవీ స్క్రీన్ మెరిసిపోవాలా? ఈ ట్రిక్ ట్రై చేయండి
Smart Phone: ఈ ఒక్క తప్పు వల్లే మీ ఫోన్ బ్యాటరీ పాడవుతోంది
Smartphone : సెకండ్ హ్యాండ్ ఫోన్ కొంటున్నారా? అయితే ఇలా చెక్ చేయండి