ఇయర్‌బడ్స్ ఎలా క్లీన్ చేయాలి? ఎన్ని రోజులకు ఒకసారి చేయాలి?
technology Oct 15 2026
Author: Arun Kumar P Image Credits:Gemini AI Generated
Telugu
చెవులకు ప్రమాదం
మనం ఇయర్‌బడ్స్‌ను జేబులో లేదా బ్యాగ్‌లో పెడుతుంటాం. ఇంట్లో అయితే ఎక్కడ పడితే అక్కడ పెడతాం. దీంతో వాటిలోకి దుమ్ము, బ్యాక్టీరియా సులభంగా చేరుతాయి, దీంతో చెవులకు ఇన్షెక్షన్ రావచ్చు.
Image credits: Gemini AI Generated
Telugu
క్లీనింగ్ ప్రాసెస్
ఇయర్‌బడ్స్‌ను క్లీన్ చేసే ముందు మొబైల్ లేదా ఇతర డివైజ్‌ల నుంచి డిస్కనెక్ట్ చేయండి. ఆ తర్వాత ఒక పొడి వస్త్రంతో వాటిని తుడవండి.
Image credits: Gemini AI Generated
Telugu
టూత్ బ్రష్ వాడండి
ఇయర్‌బడ్స్ లోపలి భాగాన్ని శుభ్రం చేయడానికి పాత టూత్ బ్రష్‌ను ఉపయోగించండి. దీనివల్ల లోపల పేరుకుపోయిన దుమ్ము, గులిమి సులభంగా బయటకు వస్తాయి.
Image credits: Gemini AI Generated
Telugu
నీళ్లు వాడొద్దు
ఇయర్‌బడ్స్ ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ కాబట్టి వాటిని నీటితో కడగకూడదు. అలాగే తడిగా ఉన్న వస్త్రంతో కూడా తుడవకండి.
Image credits: Gemini AI Generated
Telugu
ఎన్ని రోజులకు ఒకసారి క్లీన్ చేయాలి?
ఇది పూర్తిగా మీ వాడకంపై ఆధారపడి ఉంటుంది. మీరు ప్రతిరోజూ ఇయర్‌బడ్స్ వాడుతుంటే మాత్రం కచ్చితంగా తరచుగా శుభ్రం చేసుకోవాలి.