రూ.10 వేలకే ది బెస్ట్ స్మార్ట్ ఫోన్లు..!

Technology

రూ.10 వేలకే ది బెస్ట్ స్మార్ట్ ఫోన్లు..!

Image credits: Redmi/X
<p>హీలియో జీ81 చిప్, 6.67 ఇంచ్ హెచ్‌డీ+ డిస్‌ప్లే, ఆండ్రాయిడ్ 15, 50 ఎంపీ కెమెరా, 5200 ఎంఏహెచ్ బ్యాటరీ, ధర రూ. 6999 రూపాయలు</p>

మోటో జీ05 సూపర్ ఫోన్ గురూ!

హీలియో జీ81 చిప్, 6.67 ఇంచ్ హెచ్‌డీ+ డిస్‌ప్లే, ఆండ్రాయిడ్ 15, 50 ఎంపీ కెమెరా, 5200 ఎంఏహెచ్ బ్యాటరీ, ధర రూ. 6999 రూపాయలు

Image credits: Motorola India/X
<p>టైగర్ టీ612 చిప్, 6.74 ఇంచ్ ఐపీఎస్ ఎల్సీడీ స్క్రీన్, ఆండ్రాయిడ్ 14, 32 ఎంపీ కెమెరా, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ,  ధర రూ.7699 రూపాయలు</p>

రియల్‌మీ సీ61 అదిరిపోయే ఫీచర్స్!

టైగర్ టీ612 చిప్, 6.74 ఇంచ్ ఐపీఎస్ ఎల్సీడీ స్క్రీన్, ఆండ్రాయిడ్ 14, 32 ఎంపీ కెమెరా, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ,  ధర రూ.7699 రూపాయలు

Image credits: realme/x
<p>6.88 ఇంచ్ ఐపీఎస్ ఎల్సీడీ స్క్రీన్, 50 ఎంపీ కెమెరా, ఆండ్రాయిడ్ ధర రూ. 14, 8499 రూపాయలు<br />
 </p>

రెడ్‌మీ ఏ4 ఫోన్ అదిరింది అంతే!

6.88 ఇంచ్ ఐపీఎస్ ఎల్సీడీ స్క్రీన్, 50 ఎంపీ కెమెరా, ఆండ్రాయిడ్ ధర రూ. 14, 8499 రూపాయలు
 

Image credits: Redmi India/X

పోకో ఎం6 బడ్జెట్ ధరలో బెస్ట్ ఫోన్!

డైమెన్సిటీ 6100 చిప్, 6.74 ఇంచ్ హెచ్‌డీ+ ఐపీఎస్ ఎల్సీడీ స్క్రీన్, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, రూ. 8499 రూపాయలు
 

Image credits: POCO/X

గెలాక్సీ ఎఫ్06 సూపర్ ఫీచర్లతో రెడీ!

డైమెన్సిటీ 6300 చిప్, 6.7 ఇంచ్ హెచ్‌డీ+ పీఎల్ఎస్ ఎల్సీడీ డిస్‌ప్లే, 50 ఎంపీ కెమెరా, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ
 

Image credits: Samsung Mobile/X

పండగే పండగ.. ఆఫర్ల మీద ఆఫర్లు!

ఈ ఫోన్లకు చాలా ఈ-కామర్స్ సైట్లు ధర తగ్గింపు ఆఫర్లు ఇస్తున్నాయి.

Image credits: Redmi/X

రూ. 27 వేలకే 55 ఇంచెస్‌ స్మార్ట్‌ టీవీ.. ఫీచర్స్‌ అదుర్స్

Oppo Find N5: ప్రపంచంలోనే సన్నని స్మార్ట్‌ఫోన్ ఇదే

రంగులే.. రంగులు. ఇకపై వాట్సాప్‌ మరింత సరికొత్తగా..

పెళ్లికి ముందే తల్లులైన తారలు.. మరీ ఇంత ఫాస్టా??