1980లలో నీనా గుప్తా వెస్టిండీస్ క్రికెటర్ వీవీయన్ రిచర్డ్స్‌తో ప్రేమలో ఉంది. వారిద్దరూ పెళ్లి చేసుకోలేదు, కానీ నీనా, వీవీయన్‌లకు మసాబా గుప్తా అనే కుమార్తె ఉంది.
సారిక
సారిక కమల్ హాసన్ మాజీ భార్య. వారు 1988లో వివాహం చేసుకున్నారు, అయితే దానికి రెండేళ్ల ముందు 1986లో వారి కుమార్తె శృతి హాసన్ జన్మించింది, ఆమె నటి.
ఎమీ జాక్సన్
ఏమీ జాక్సన్ 2019 సెప్టెంబరులో ప్రియుడు ఆండ్రియాస్ పనయోటౌకు పెళ్లి కాకుండానే కుమారుడికి జన్మనిచ్చింది. అయితే, వారిద్దరి బంధం తెగిపోయింది.