SPORTS

భారత జాతీయ క్రీడ హాకీ కాదని మీకు తెలుసా?

Image credits: adobe stock

భారతదేశ జాతీయ క్రీడ

హాకీ భారతదేశ జాతీయ క్రీడగా గుర్తింపు పొందింది. కానీ, హాకీ భారత అధికారికి జాతీయ క్రీడ కాదు. దీని గురించి మరిన్ని షాకింగ్ విషయాలు మీకోసం.

Image credits: adobe stock

జాతీయ క్రీడ లేదు

భారతదేశం అధికారికంగా ప్రకటించిన జాతీయ క్రీడ ఏదీ లేదు.

Image credits: adobe stock

చారిత్రక గందరగోళం

దాని చారిత్రక ప్రాధాన్యత కారణంగా, హాకీ చాలా కాలంగా జాతీయ క్రీడగా పొరపాటుగా భావిస్తున్నారు. 

Image credits: adobe stock

జాతీయ క్రీడ

మనందరం హాకీ భారతదేశ జాతీయ క్రీడ అని చదివి పెరిగాము. కానీ అది పూర్తిగా నిజం కాదు. 

Image credits: Freepik

సమాన గుర్తింపు

భారత ప్రభుత్వం అన్ని క్రీడలను సమానంగా గుర్తిస్తుంది. ఒక క్రీడను మరొకదాని కంటే అధికారికంగా ప్రోత్సహించదు.
 

Image credits: adobe stock

RTI ప్రశ్న

2020 లో, మహారాష్ట్రకు చెందిన మయూరేష్ అగర్వాల్ హాకీని జాతీయ క్రీడగా ఎప్పుడు ప్రకటించారో తెలుసుకోవడానికి RTI దరఖాస్తు చేశారు. ఏ క్రీడను అధికారికంగా ప్రకటించలేదని అప్పుడు వెల్లడైంది.

Image credits: adobe stock

ప్రభుత్వ వైఖరి

కేంద్ర యువజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రభుత్వ లక్ష్యం అన్ని ప్రజాదరణ పొందిన క్రీడలకు మద్దతు ఇవ్వడం.. ప్రోత్సహించడమే తప్ప, ఒకే జాతీయ క్రీడను గుర్తిండం కాదని స్పష్టం చేసింది.

Image credits: adobe stock
Find Next One