Cricket

దులీప్ ట్రోఫీలో మెరిసినా ఈ క్రికెటర్లకు మళ్లీ నిరాశే మిగిలింది

Image credits: Getty

మళ్లీ నిరాశే

దులీప్ ట్రోఫీలో అద్భుతంగా రాణించినా భారత టెస్ట్ జట్టులో చోటు దక్కలేదు. మళ్లీ నిరాశే మిగిలిన ప్లేయర్ల లిస్టులోని టాప్-7 లో ఉన్నది వీరే..

 

Image credits: Twitter

శ్రేయాస్ అయ్యర్

ఇండియా డీ తరపున తొలి ఇన్నింగ్స్‌లో నిరాశపరిచిన శ్రేయాస్ అయ్యర్ రెండో ఇన్నింగ్స్‌లో 44 బంతుల్లో 54 పరుగులు చేసినా జట్టులో చోటు దక్కించుకోలేకపోయాడు.

 

Image credits: Getty

దేవదత్ పడిక్కల్

ఇంగ్లాండ్‌తో జరిగిన సిరీస్‌లో ఆడిన దేవదత్ పడిక్కల్ తొలి ఇన్నింగ్స్‌లో నిరాశపరిచినా, రెండో ఇన్నింగ్స్‌లో 56 పరుగులు చేసినా టెస్ట్ జట్టులో చోటు దక్కించుకోలేకపోయాడు.

Image credits: Getty

ముషీర్ ఖాన్

దులీప్ ట్రోఫీలో ఇండియా బీ తరపున తొలి ఇన్నింగ్స్‌లో 181 పరుగులు చేసినా యువ ఆటగాడు ముషీర్ ఖాన్‌కు టెస్ట్ జట్టులో చోటు దక్కలేదు.

Image credits: Getty

నవదీప్ సైనీ

బ్యాటింగ్‌లో, బౌలింగ్‌లోనూ రాణించిన నవదీప్ సైనీ టెస్ట్ జట్టులోకి తిరిగి రాలేకపోయాడు. తొలి ఇన్నింగ్స్‌లో 56 పరుగులు చేయడంతో పాటు  మొత్తం ఐదు వికెట్లు తీసుకున్నాడు.

 

Image credits: Getty

హర్షిత్ రాణా

ఇండియా డీ తరపున తొలి ఇన్నింగ్స్‌లో 33 పరుగులిచ్చి నాలుగు వికెట్లు తీసిన హర్షిత్ రాణాకు టెస్ట్ జట్టులో చోటు దక్కలేదు.

 

Image credits: Twitter

మానవ్ సుతార్

ఒక ఇన్నింగ్స్‌లో 7 వికెట్లు సహా మొత్తం 8 వికెట్లు తీసినా ఎడమచేతి స్పిన్నర్ మానవ్ సుతార్‌కు జట్టులో చోటు దక్కలేదు.

Image credits: Twitter

ఆస్ట్రేలియా: అత్యంత వేగవంతమైన టాప్-5 టీ20 సెంచరీలు

భారత సైన్యంలో ఉన్నత హోదాలున్న టాప్-7 ఆటగాళ్లు

సచిన్ నుండి గేల్ వరకు: ప్రపంచంలోని టాప్ -10 రిచెస్ట్ క్రికెటర్లు వీరే

ఈ బాలీవుడ్ స్టార్ ఏడాదిలో రెండు పుట్టినరోజులు ఎందుకు జరుపుకుంటాడు?