Cricket
పియూష్ చావ్లా తన జట్టుకు ఓపెనర్లుగా కెప్టెన్ రోహిత్ శర్మ, బ్యాటింగ్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ లను ఎంపిక చేశారు.
విరాట్ కోహ్లి ఉంటున్న మూడో స్థానంలో చావ్లా వీరేంద్ర సెహ్వాగ్ ను ఎంపిక చేశారు.
చావ్లా జట్టులో విరాట్ కోహ్లి నాలుగో స్థానం కేటాయించాడు.
యువరాజ్ సింగ్ కు మిడిల్ ఆర్డర్ లో ఫినిషర్ పాత్ర ఇచ్చాడు.
భారతదేశం చూసిన అత్యుత్తమ ఆల్ రౌండర్ లలో ఒకరైన కపిల్ దేవ్.. చావ్లా జట్టులో పేస్ ఆల్ రౌండర్ స్థానంలో ఉన్నాడు.
చావ్లా ఎంపిక చేసిన జట్టుకు ఎంఎస్ ధోనీ వికెట్ కీపర్, ఫినిషర్.
అనిల్ కుంబ్లే, హర్భజన్ సింగ్ లను పియూష్ చావ్లా తన జట్టులో స్పిన్నర్లుగా ఎంపిక చేశారు.
జహీర్ ఖాన్ తో పాటు ప్రస్తుత భారత జట్టు ప్రధాన పేస్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రాలకు చావ్లా జట్టులో చోటు సంపాదించారు.
థార్ నుండి బెంజ్ వరకు: యశస్వి జైస్వాల్ కార్ కలెక్షన్ గురించి తెలుసా?
దులీప్ ట్రోఫీలో మెరిసినా ఈ క్రికెటర్లకు మళ్లీ నిరాశే మిగిలింది
ఆస్ట్రేలియా: అత్యంత వేగవంతమైన టాప్-5 టీ20 సెంచరీలు
భారత సైన్యంలో ఉన్నత హోదాలున్న టాప్-7 ఆటగాళ్లు