Cricket
మ్యాక్స్‌వెల్ - 49 బంతుల్లో శ్రీలంకపై (పల్లెకెలె 2016) 65 బంతుల్లో 145 పరుగుల ఇన్నింగ్స్ ఆడాడు. 14 ఫోర్లు, తొమ్మిది సిక్సర్లు బాదాడు.
గ్లెన్ మ్యాక్స్‌వెల్- 47 బంతుల్లో భారత్‌పై (గౌహతి 2023) సెంచరీ కొట్టాడు. తన 104 పరుగుల ఇన్నింగ్స్‌లో ఎనిమిది ఫోర్లు, 8 సిక్సర్లు బాదాడు.
జోస్ ఇంగ్లిస్ 50 బంతుల్లో 110 రన్స్ తో భారత్‌లో (విశాఖపట్నం 2023) ఫాస్టెస్ట్ టీ20 సెంచరీ సాధించిన ఆస్ట్రేలియా బ్యాటర్ గా నిలిచాడు. తన ఇన్నింగ్స్‌లో 11 ఫోర్లు, 8 సిక్సర్లు ఉన్నాయి.
ఇంగ్లాండ్‌పై (సౌతాంప్టన్ 2013) 47 బంతుల్లో సెంచరీ, మొత్తంగా ఫించ్ కేవలం 63 బంతుల్లో 156 పరుగులతో సూపర్ ఇన్నింగ్స్ ఆడాడు. 11 ఫోర్లు, 14 సిక్సర్లు బాదాడు.
జోష్ ఇంగ్లిస్ స్కాట్లాండ్‌పై (ఎడిన్‌బర్గ్ 2024) 49 బంతుల్లో 109 పరుగులు చేశాడు. ఈ 29 ఏళ్ల ఆటగాడి ఇన్నింగ్స్‌లో 7 ఫోర్లు, 7 సిక్సర్లు ఉన్నాయి.