అయోధ్యను వీడిన తర్వాత తంసా నది వద్ద నివసించారట. ఆ తర్వాత అక్కడి నుంచి శృంగవరపూర్ అనే ప్లేస్ కి వెళ్లి అక్కడ కొంతకాలం ఉన్నారట.
Image credits: social media
అక్కడి నుంచి ప్రయాగ్,
చిత్రకోట్, సత్న, పంచవటి నాసిక్ ప్లేసుల్లో కూడా కొంతకాలం బస చేశారట.
Image credits: google
శబరిని కలిసిన రామయ్య
సర్వైత్ర, పర్నశాల, తుంగభద్ర, శబరి ఆశ్రమంలోనూ రాముడు బస చేశారు. రిష్యముక పర్వతం, కొడికరై, రామేశ్వరం వంటి ప్రదేశాల్లోనూ నివసించారు.చివరగా రామసేతు, ధనుష్ కోడి వరకు తన ప్రయాణం చేశారు.