Spiritual
ఆచార్య చాణక్యుడు భారతదేశంలోని గొప్ప విద్వాంసులలో ఒకరు. చంద్రగుప్త మౌర్యుడిని చక్రవర్తిగా మార్చడంలో సహాయం చేశారు.
గౌరవాన్ని కాపాడుకోవడానికి, అగౌరవానికి గురికాకుండా ఉండడానికి దూరంగా ఉండవలసిన 3 పనులను చాణక్యుడు గుర్తించారు.
చాణక్యుని ప్రకారం, ఇతరులను నిత్యం విమర్శించేవారు తరచుగా ఒంటరిగా ఉండి, ఎగతాళి, అవమానానికి గురవుతారు.
కొంతమంది అబద్ధాలు ఆడుతూ ఉంటారు. కానీ నిజం బయటపడినప్పుడు, వారు అవమానాన్ని ఎదుర్కోవలసి వస్తుంది. ఈ అలవాటును వెంటనే మానుకోవాలి.
అందరి ముందు తమను తాము తెలివైన వారిగా నిరూపించుకోవడానికి ఉన్నదానిని ఎక్కువ చేసి చూపిస్తూ ఉంటారు. ఇది మీ గౌరవాన్ని ఏదో ఒక రోజు దెబ్బతీస్తుంది.
చాణక్య నీతి: ఈ ఒక్క అలవాటు మీ విజయాన్ని దూరం చేస్తుంది
ఇంటి మెయిన్ డోర్ పై ఓమ్ రాస్తే ఏమౌతుంది?
ఉల్లి, వెల్లుల్లి తినడం పాపమా? శాస్త్రం ఏం చెబుతోంది
పాండవులు అజ్ఞాతవాసాన్ని ఎక్కడ.. ఏ పేర్లతో గడిపారో తెలుసా?