Spiritual
చాణక్య నీతి ప్రకారం.. కేవలం ఒక చెడు లక్షణం కారణంగా మీ కష్టం వ్యర్థం అవ్వడమే కాదు, మీ విజయాన్ని దూరం చేస్తుంది.
విజయం సాధించడానికి మనసు స్థిరంగా ఉండాలి. అస్థిరమైన మనసున్నవారికి ఎక్కడా సంతోషం ఉండదు. అలాంటి వ్యక్తి సమాజంలో అసూయపరుడు గా మిగిలిపోతాడు.
ఏ పనిలోనైనా విజయం సాధించాలంటే మనసును అదుపులో ఉంచుకోవడం చాలా ముఖ్యం. మనసు అదుపులో లేని వ్యక్తి ఎంత ప్రయత్నించినా త్వరగా విజయం సాధించలేడు.
మనసు అస్థిరంగా ఉన్నవ్యక్తికి ఏకాగ్రత ఉండదు, కాబట్టి వారు విజయం సాధించలేరు. అలాంటి వ్యక్తి ఎప్పుడూ ఇతరుల పురోగతిని చూసి అసూయపడతాడు.
ఆచార్య చాణక్యుని ప్రకారం, మానసిక బానిసత్వం నుండి బయటపడి మనసును నియంత్రించుకోవడం నేర్చుకోవాలి. ఆ ఒక్క చెడు లక్షణం దూరం చేసుకోవాలట.
ఇంటి మెయిన్ డోర్ పై ఓమ్ రాస్తే ఏమౌతుంది?
ఉల్లి, వెల్లుల్లి తినడం పాపమా? శాస్త్రం ఏం చెబుతోంది
పాండవులు అజ్ఞాతవాసాన్ని ఎక్కడ.. ఏ పేర్లతో గడిపారో తెలుసా?
కురుక్షేత్రంలో ధర్మరాజు చంపిన మామ ఎవరో తెలుసా?