Gold:  అక్షయ తృతీయకు బంగారం ఎప్పుడు కొనాలి?

Spiritual

Gold: అక్షయ తృతీయకు బంగారం ఎప్పుడు కొనాలి?

Image credits: Getty

పంచాంగం ప్రకారం, అక్షయ తృతీయ 2025 ఏప్రిల్ 29న సాయంత్రం 5.31 గంటలకు ప్రారంభమై ఏప్రిల్ 30న మధ్యాహ్నం 2.12 గంటలకు ముగుస్తుంది. ఉదయ తేదీ ప్రకారం, ఈ పండుగ ఏప్రిల్ 30న జరుపుకుంటారు.

అక్షయ తృతీయ ఎప్పుడు..?

పంచాంగం ప్రకారం, అక్షయ తృతీయ 2025 ఏప్రిల్ 29న సాయంత్రం 5.31 గంటలకు ప్రారంభమై ఏప్రిల్ 30న మధ్యాహ్నం 2.12 గంటలకు ముగుస్తుంది. ఉదయ తేదీ ప్రకారం, ఈ పండుగ ఏప్రిల్ 30న జరుపుకుంటారు.

Image credits: instagram

నగలు కొనడానికి ఉత్తమ సమయం ఏప్రిల్ 30న ఉదయం 5:41 నుండి మధ్యాహ్నం 12:18 వరకు.

బంగారం కొనడానికి మంచి సమయం

నగలు కొనడానికి ఉత్తమ సమయం ఏప్రిల్ 30న ఉదయం 5:41 నుండి మధ్యాహ్నం 12:18 వరకు.

Image credits: Pinterest

అక్షయ తృతీయ అంటే తగ్గకుండా పెరగడం. ఈ  రోజున మీరు బంగారం కొంటే, మరింత పెరుగుతుందని నమ్ముతారు. పెళ్లి, ఇల్లు, వాహనం, ఆస్తి కొనడం లేదా వ్యాపారం ప్రారంభించినా మంచి ఫలితాలను ఇస్తుంది.

ప్రయోజనాలు..

అక్షయ తృతీయ అంటే తగ్గకుండా పెరగడం. ఈ  రోజున మీరు బంగారం కొంటే, మరింత పెరుగుతుందని నమ్ముతారు. పెళ్లి, ఇల్లు, వాహనం, ఆస్తి కొనడం లేదా వ్యాపారం ప్రారంభించినా మంచి ఫలితాలను ఇస్తుంది.

Image credits: Getty

పూజ

అక్షయ తృతీయ లక్ష్మీదేవిని,సంపదను ఇచ్చే కుబేరుడిని పూజించడానికి ఉత్తమమైన రోజుగా పరిగణిస్తారు.ఈరోజున విష్ణువును పూజించడం వల్ల ఆనందం పెరుగుతుంది.

Image credits: Getty

ఏమి కొనాలి

అక్షయ తృతీయ నాడు బంగారం కొనలేని వారు ఇంట్లో సంపదను పెంచడానికి , ఉప్పును కొనుగోలు చేసుకోవచ్చు. పశువులు, పుస్తకాలు, బియ్యం లాంటివి కూడా కొనుగోలు చేయవచ్చు.

Image credits: instagram

ఏం చేయకూడదు

మీరు ఈ రోజున రుణం తీసుకుంటే, అది పెరుగుతుంది. మీపై పెద్ద భారంగా మారుతుంది. మీరు మాంసాహారం,మద్యం వంటి మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి.

Image credits: Our own

Vastu Tips: పూజ గదిలో అగ్గిపెట్టె పెడితే ఏమవుతుందో తెలుసా?

అక్షయ తృతీయ కరెక్ట్ డేట్ ఎప్పుడో తెలుసా?

శ్రీరామ నవమి రోజున కచ్చితంగా చేయాల్సిన పనులు ఇవి

ఈ శ్రీరామ నవమి నాడు మీరేం చేసినా సక్సెస్ అవుతారు. ఏం పనులు చేయాలంటే..