పూజ గదిలో అగ్గిపెట్టె పెడితే ఏమవుతుందో తెలుసా?

Spiritual

పూజ గదిలో అగ్గిపెట్టె పెడితే ఏమవుతుందో తెలుసా?

Image credits: Pinterest
<p>పూజ గది చాలా పవిత్రమైంది. ఇది దేవుడిని ఆరాధించే స్థలం మాత్రమే కాదు. సానుకూల శక్తికి కేంద్రం.</p>

పూజ గది

పూజ గది చాలా పవిత్రమైంది. ఇది దేవుడిని ఆరాధించే స్థలం మాత్రమే కాదు. సానుకూల శక్తికి కేంద్రం.

Image credits: Pinterest
<p>వాస్తు శాస్త్రం ప్రకారం పూజ గదిలో అగ్గిపెట్టె పెట్టడం ప్రతికూల శక్తిని పెంచుతుందని చెబుతారు.</p>

పూజ గదిలో అగ్గిపెట్టె పెట్టొచ్చా?

వాస్తు శాస్త్రం ప్రకారం పూజ గదిలో అగ్గిపెట్టె పెట్టడం ప్రతికూల శక్తిని పెంచుతుందని చెబుతారు.

Image credits: Pinterest
<p>వాస్తు శాస్త్రం ప్రకారం పూజ గదిలో అగ్గిపెట్టె పెడితే ఇంట్లో ఆర్థిక సమస్యలు వస్తాయట.</p>

పూజ గదిలో అగ్గిపెట్టె ఎందుకు పెట్టకూడదు?

వాస్తు శాస్త్రం ప్రకారం పూజ గదిలో అగ్గిపెట్టె పెడితే ఇంట్లో ఆర్థిక సమస్యలు వస్తాయట.

Image credits: pinterest

ఇంట్లో గొడవలు!

అగ్గిపెట్టె శక్తి, విధ్వంసం రెండింటినీ సూచిస్తుంది. పూజ గదిలో దీన్ని పెట్టడం వల్ల శక్తిలో అసమతుల్యత ఏర్పడుతుంది. ఇంట్లో గొడవలు వస్తాయి.

Image credits: Getty

అగ్గిపెట్టెను ఎక్కడ పెట్టాలి?

అగ్గిపెట్టెను పూజగదిలో పెట్టడానికి బదులుగా వంటగదిలో పెట్టండి. ఎందుకంటే అక్కడ నిప్పు ఉంటుంది.

Image credits: pinterest

పూజ గదిలో అగ్గిపెట్టెను ఎక్కడ పెట్టాలి?

పూజ గదిలో అగ్గిపెట్టెను పెట్టాలంటే దాన్ని శుభ్రమైన క్లాత్ లో చుట్టి పెట్టాలి.

Image credits: Getty

అగ్గిపుల్లను అలాగే వదిలిస్తే?

దీపం వెలిగించిన తర్వాత అగ్గిపుల్లను అలానే వదిలేయడం దురదృష్టాన్ని తెస్తుందట. దీని వల్ల ఇంట్లో పేదరికం, ప్రతికూల శక్తి పెరుగుతుందట.

 

Image credits: pinterest

ఇంట్లో సానుకూల శక్తి నిలకడగా ఉండాలంటే?

పూజ గదిని ఎప్పుడూ శుభ్రంగా ఉంచాలి. దీపం వెలిగించిన తర్వాత మంత్రాలను తప్పకుండా పఠించాలి.

Image credits: Pinterest

అక్షయ తృతీయ కరెక్ట్ డేట్ ఎప్పుడో తెలుసా?

శ్రీరామ నవమి రోజున కచ్చితంగా చేయాల్సిన పనులు ఇవి

ఈ శ్రీరామ నవమి నాడు మీరేం చేసినా సక్సెస్ అవుతారు. ఏం పనులు చేయాలంటే..

ఏ స్త్రీలు తులసి మొక్కను పూజించకూడదో తెలుసా?