అక్షయ తృతీయ కరెక్ట్ డేట్ ఎప్పుడో తెలుసా?

Spiritual

అక్షయ తృతీయ కరెక్ట్ డేట్ ఎప్పుడో తెలుసా?

<p>ప్రతి సంవత్సరం వైశాఖ మాసంలోని శుక్ల పక్ష తృతీయ నాడు అక్షయ తృతీయ పండుగ జరుపుకుంటారు. ఇది చాలా పవిత్రమైన రోజు. </p>

అక్షయ తృతీయ ఎప్పుడు?

ప్రతి సంవత్సరం వైశాఖ మాసంలోని శుక్ల పక్ష తృతీయ నాడు అక్షయ తృతీయ పండుగ జరుపుకుంటారు. ఇది చాలా పవిత్రమైన రోజు. 

<p>ఈసారి వైశాఖ మాసంలోని శుక్ల పక్ష తృతీయ తిథి ఏప్రిల్ 29న సాయంత్రం 05:31 నుండి ఏప్రిల్ 30న మధ్యాహ్నం 02:12 వరకు ఉంటుంది.</p>

తృతీయ తిథి ఎప్పటి వరకు ఉంటుంది

ఈసారి వైశాఖ మాసంలోని శుక్ల పక్ష తృతీయ తిథి ఏప్రిల్ 29న సాయంత్రం 05:31 నుండి ఏప్రిల్ 30న మధ్యాహ్నం 02:12 వరకు ఉంటుంది.

<p>వైశాఖ శుక్ల తృతీయ తిథి ఏప్రిల్ 30న సూర్యోదయం అవుతుంది. కాబట్టి అక్షయ తృతీయ పండుగను ఈ రోజున జరుపుకుంటారు.</p>

అక్షయ తృతీయ కచ్చితమైన తేదీ ఇదే

వైశాఖ శుక్ల తృతీయ తిథి ఏప్రిల్ 30న సూర్యోదయం అవుతుంది. కాబట్టి అక్షయ తృతీయ పండుగను ఈ రోజున జరుపుకుంటారు.

అక్షయ తృతీయ ఎందుకు ప్రత్యేకం?

జ్యోతిష్యంలో అక్షయ తృతీయను అబుజ్ ముహూర్తం అంటారు. అంటే పెళ్లి, గృహప్రవేశం ఇలాంటి శుభకార్యాలు ముహూర్తం చూడకుండా చేసుకోవచ్చు.

అక్షయ తృతీయపై నమ్మకాలు

మత విశ్వాసాల ప్రకారం సత్యయుగం, త్రేతాయుగం, ద్వాపర యుగం అక్షయ తృతీయ నుండే ప్రారంభమయ్యాయి. పరశురాముడు కూడా ఈ తేదీనే జన్మించాడని చెబుతారు.

ఈ రోజు బంగారం కొనడం శుభం

అక్షయ తృతీయ నాడు బంగారం కొనే ఆచారం కూడా ఉంది. ఈ రోజు కొన్న బంగారం చాలా కాలం నిలుస్తుందని, ఇంట్లో సంతోషం, శ్రేయస్సు ఉంటుందని నమ్ముతారు.

శ్రీరామ నవమి రోజున కచ్చితంగా చేయాల్సిన పనులు ఇవి

ఈ శ్రీరామ నవమి నాడు మీరేం చేసినా సక్సెస్ అవుతారు. ఏం పనులు చేయాలంటే..

ఏ స్త్రీలు తులసి మొక్కను పూజించకూడదో తెలుసా?

కర్పూరం వాసన పీలిస్తే ఇన్ని సమస్యలొస్తాయా?