Spiritual
ద్వారం వద్ద దేవుని విగ్రహాలు లాంటివి ఉంచడం పెద్ద దోషమని అని వాస్తు నిపుణులు చెబుతున్నారు.
గణేష్, లక్ష్మి, హనుమాన్ వంటి దేవతల విగ్రహాలను ముఖద్వారం వద్ద ఉంచుతారు. ఇది తప్పు.
మెయిన్ డోర్ నుంచి ఎక్కువగా తిరుగుతుంటారు. అందువల్ల దుమ్ము ఎక్కువగా ఉంటుంది. ఇది దేవుని రూపాలపై పడి అపరిశుభ్రంగా మారతాయి.
దేవుని రూపాలను పూజా స్థలంలో మాత్రమే ఉంచాలి. ద్వారం వద్ద ఉంచడం దేవుడిని అగౌరపరచడమే.
ద్వారం వద్ద విగ్రహం ఉంచడం వల్ల పాజిటివ్ ఎనర్జీ ప్రవాహానికి ఆటంకం కలుగుతుంది.
ద్వారం వద్ద స్వస్తిక్, ఓం వంటి శుభ చిహ్నాలు ఉంచండి. విగ్రహాలను పూజా స్థలంలో ఉంచండి. ద్వారాన్ని శుభ్రంగా ఉంచండి.
పూజ గదిలో ఏ రంగు వాడకూడదు..?
చాణక్య నీతి : ఈ ఐదుగురిని మాత్రం నిద్రలేపకూడదు
మహాభారత యుద్ధంలో ఎంతమంది మరణించారు: కరెక్ట్ నంబర్ ఇదిగో
లక్ష్మీదేవి కటాక్షం అందించే సువాసనలు ఇవి