Spiritual

మహాభారత యుద్ధంలో ఎంతమంది మరణించారు: కరెక్ట్ నంబర్ ఇదిగో

ఎంతమంది చనిపోయారు?

కురుక్షేత్రంలో కౌరవులు, పాండవుల మధ్య జరిగిన యుద్ధంలో లక్షలాది మంది మరణించారు. కరెక్ట్ సంఖ్య తెలిస్తే మీరు షాక్ అవుతారు. 

యోధుల మరణం గురించి ఇలా తెలిసింది

యుద్ధంలో గెలిచాక పాండవులు కృష్ణుడితో కలిసి హస్తినకు వెళ్లి ధృతరాష్ట్రుడు, గాంధారిని కలిశారు. కుమారుల మరణంతో వారు ఆగ్రహించారు.

కురుక్షేత్రంలో యోధుల మృతదేహాలు

కృష్ణుడు, పాండవులు వారిని శాంతింపజేశారు. వేద వ్యాసుడి ఆదేశాల ప్రకారం ధర్మరాజు కురు వంశస్థులను కురుక్షేత్రానికి తీసుకెళ్లాడు.

యుద్ధంలో మరణించిన యోధుల సంఖ్య

ఎంత మంది మరణించారన్న ధృతరాష్ట్రుడి ప్రశ్నకు ధర్మరాజు '166 కోట్ల 20 వేల మంది యోధులు మరణించారు. మరో 24,165 మంది యోధుల గురించి సమాచారం లేదు' అని జవాబిచ్చాడు.

ధర్మరాజుకి దివ్యజ్ఞానం

'చనిపోయిన యోధుల సంఖ్య అంత కరెక్ట్ గా ఎలా తెలుసు?' అని ధృతరాష్ట్రుడు అడిగాడు. దేవర్షి లోమాసుడు ఇచ్చిన దివ్య దృష్టి ద్వారా ఈ రహస్య సమాచారం నాకు తెలుసు' అని ధర్మరాజు చెప్పాడు.

మృతదేహాలకు అంత్యక్రియలు

మరణించిన యోధులకు ధర్మరాజు ఃఅంత్యక్రియలు నిర్వహించి, గంగానదిలో తర్పణం ఇచ్చాడు. ఆయనకు కౌరవుల గురువైన సుధర్మ, తన గురువు ధౌమ్య సాయం చేశారు.

ఏ దేశాల రాజులు యుద్ధంలో పాల్గొన్నారు

మహాభారత యుద్ధంలో భారతదేశంలోని రాజులే కాదు.. చైనా, యెమెన్ వంటి దేశాల రాజులు కూడా కౌరవులు, పాండవులకు మద్దతుగా పోరాడారు.

Find Next One