మహా కుంభమేళా: పుణ్య స్నానానికి వెళ్ళినప్పుడు ఇవి మర్చిపోకండి
Telugu
ఆరోగ్యం జాగ్రత్త
స్నానం చేసే ముందు మీ ఆరోగ్యం గురించి ఆలోచించండి. అనారోగ్యం, జలుబు, వాటర్ అలెర్జీ ఉంటే వైద్యుల సలహా తీసుకోండి.
Telugu
జనసమూహంలో జాగ్రత్త
కుంభ మేళాలో జనం చాలా ఎక్కువగా ఉంటారు. స్నానం చేసేటప్పుడు తోపులాట జరగకుండా జాగ్రత్తగా ఉండండి. పోలీసులు లేదా గైడ్ సలహా పాటించండి. పిల్లలను జాగ్రత్తగా చూసుకోండి.
Telugu
సరైన స్థలం ఎంచుకోండి
అధికారికంగా, సురక్షితమైన ప్రదేశాల్లోనే స్నానం చేయండి. సెక్యూరిటీ గార్డ్స్ ఉన్న చోటే స్నానం చేయండి. నీళ్ళలో లోతుకు వెళ్ళకండి.
Telugu
నీటి శుభ్రతను గమనించండి
కుంభ మేళాలో కొన్నిసార్లు నీరు కలుషితమవుతుంది. కాబట్టి నోరు, కళ్ళు నీటికి తగలకుండా చూసుకోండి. స్నానం చేసేటప్పుడు ముక్కు, చెవుల్లో నీరు వెళ్ళకుండా కాటన్ ఉపయోగించండి.
Telugu
వస్తువులు జాగ్రత్త
మీ విలువైన వస్తువులు, మొబైల్, డబ్బు, నగలు వంటివి సురక్షితంగా ఉంచుకోండి. వాటర్ ప్రూఫ్ బ్యాగ్ ఉపయోగించండి. మీ వస్తువులపై నిఘా ఉంచండి.
Telugu
ఐడెంటిటీ కార్డు దగ్గర పెట్టుకోండి
మీ ఐడెంటిటీ కార్డు జిరాక్స్ కాపీ, ఫోన్ నెంబర్ నోట్ దగ్గర ఉంచుకోండి. పిల్లల జేబుల్లో వారి పేరు, మీ ఫోన్ నెంబర్ రాసి ఉంచండి.
Telugu
మత, సాంస్కృతిక క్రమశిక్షణ
స్నానం చేసేటప్పుడు ప్రశాంతంగా ఉండండి. ఇతరులతో గౌరవంగా ప్రవర్తించండి. మతపరమైన నమ్మకాలు, ఆచారాలను పాటించండి.