Spiritual

అయోధ్య ఆలయానికి ఉన్న ప్రత్యేకతలు

Image credits: X

భారతదేశంలోనే అతి పెద్ద దేవాలయం

రామ మందిరం డిజైన్, వాస్తుశిల్పం ప్రకారం.. అయోధ్యలోని రామమందిరం భారతదేశంలో అతిపెద్ద ఆలయం. అలాగే ప్రపంచంలోని మూడో అతిపెద్ద హిందూ దేవాలయం కూడా.
 

Image credits: X

థైయిలాండ్ మట్టి

భారతదేశం, థాయ్‌లాండ్ మధ్యనున్న సాంస్కృతిక సంబంధాలను హైలైట్ చేయడానికి రామమందిరం ప్రతిష్టా కార్యక్రమానికి థైయిలాండ్ కొంత మట్టిని పంపింది. 
 

Image credits: X

ఇనుము, ఉక్కు వాడకం లేదు

రామ మందిర నిర్మాణంలో ఇనుము, ఉక్కును కొంచెం కూడా వాడలేదు. ఆలయ మన్నిక, బలం కోసం వీటిని ఉపయోగించలేదు. 
 

Image credits: X

2587 ప్రదేశాల నుంచి పవిత్ర మట్టిని ఉపయోగించారు

బితూరి, ఝాన్సీ, హల్దీఘాటి, యమునోత్రి, చిత్తోర్‌గఢ్, గోల్డెన్ టెంపుల్ మొదలైన 2587 ప్రదేశాల నుంచి పవిత్రమైన మట్టిని ఉపయోగించి రామమందిరం పునాది లే అవుట్ నిర్మించబడింది.
 

Image credits: X

శ్రీరామ ఇటుకలు

రామసేతును నిర్మించినప్పుడు రాళ్లను నీటిలో తేలియడటానికి  'శ్రీ రామ' అనే పదాన్ని రాసారు. కాగా ఇప్పుడు కూడా అయోధ్య ఆలయాన్ని నిర్మించిన ఇటుకలపై కూడా 'శ్రీ రామ' అనే పదం ఉంది. 
 

Image credits: X

రామమందిర రూపకల్పన, ఖర్చు

రామ మందిరాన్ని చంద్రకాంత్ సోంపురా, అతని బృందం నిర్మించారు. ఈ ఆలయానికి రూ. 1,800 కోట్లు ఖర్చు అయ్యింది. కాగా ఇది 3,000 కోట్లు దాటిపోయినట్టు వార్తలు వస్తున్నాయి. 

Image credits: x

అయోధ్య రామ మందిర ఇన్విటేషన్ కార్డులో అసలు ఏం ఉందో తెలుసా?

రాముడిని ఉత్తమ పురుషోత్తముడు అని ఎందుకు అన్నారో తెలుసా?

అయోధ్యకు వెళుతున్నారా? అయితే సరయు నదిలో తప్పక స్నానం చేయండి.. ఎందుకంటే

అయోధ్య రామమందిరం ప్రారంభోత్సవం గురించి మీకు ఈ విషయాలు తెలుసా?