Spiritual
మోదకాలు బొజ్జగణపయ్యకు ఎంతో ఇష్టమైన స్వీట్ అని నమ్ముతారు. వీటిని బియ్యం పిండి లేదా గోధుమ పిండితో తయారు చేస్తారు. అలాగే కొబ్బరి, బెల్లం, యాలకులతో ఈ స్వీట్ నింపబడి ఉంటుంది.
తురిమిన కొబ్బరి, పాలు, ఏలకులతో తయారు చేసే ఈ స్వీట్లు ఎంతో టేస్టీగా ఉంటాయి. వీటిని తయారుచేయడం చాలా సులువు. వీటిని కూడా గణేశుడికి ప్రసాదంగా సమర్పిస్తారు.
ఇదొక క్రీమీ రైస్ పుడ్డింగ్. దీన్ని బియ్యం, పాలు, పంచదారతో తయారు చేస్తారు. ఏలకులు, కుంకుమపువ్వుతో ఇది ఎంతో రుచికరంగా ఉంటుంది. దీనికి తరిగిన గింజలను కూడా యాడ్ చేస్తారు.
సుగంధ ద్రవ్యాలు, కరివేపాకు, వేరుశెనగలతో వండిన అన్నమే పోహా. ఇది మంచి సువాసన వస్తుంది. దీన్ని తయారుచేయడం చాలా సులువు. ఇది రోజంతా ఆకలిని తీర్చగలదు. దీన్ని బ్రేక్ ఫాస్ట్ లో తింటారు.
కరకరలాడే అంచుతో మృదువైన, మెత్తటి బియ్యం పాన్‌కేక్ ఇది. దీన్ని పులియబెట్టిన అన్నం, కొబ్బరి పిండిని ఉపయోగించి తయారుచేస్తారు.
వీటిని మసాలా దినుసులు, చిక్ పీస్ తో తయారుచేస్తారు. ఇది పండుగ సమయంలో ఎక్కువగా తయారుచేసే రుచికరమైన వంటకం. దీన్ని పూరీలు లేదా అన్నంతో తింటారు.
చిక్‌పీస్, బ్లాక్-ఐడ్ బఠానీలు లేదా పచ్చి పప్పు వంటి చిక్కుళ్లతో తయారు చేసే టేస్టీ టేస్టీ చిరుతిండి ఇది. ఈ చిక్కుళ్లను ఉడకబెట్టి, ఆవాలు, కరివేపాకు, కొబ్బరి తురుముతో మసాలా చేస్తారు.