Spiritual
రామ మందిర ప్రారంభోత్సవ ఇన్విటేషన్ కార్డులో రామ మందిర నిర్మాణం కోసం ఉద్యమంలో పాల్గొన్న ముఖ్యమైన వ్యక్తుల ప్రొఫైల్‌లతో కూడిన బుక్‌లెట్ ఉంటుంది.
అలాగే ఈ కార్డులో ఆలయ చిత్రాలతో పాటుగా బాల రాముడి ఫోటోలు కూడా ఉన్నాయి.
ఈ కార్డులో బాల రాముడు కమలంపై నిలబడి ఒక చేతిలో విల్లు, మరొక చేతిలో బాణం పట్టుకుని ఉంటాడు.
ఆహ్వానితుల బహుమతులు రెండు పెట్టెల్లో ఉంటాయి. ఒక పెట్టెలో 100 గ్రాముల స్పెషల్ మోతీచూర్ లడ్డూలుంటాయి.ఇవి దేశీ నెయ్యి, పవిత్రమైన తులసి ఆకులతో తయారుచేశారు.
ఇక రెండో పెట్టెలో రామ జన్మభూమి మట్టి, సరయూ నది నీళ్లు, గోరఖ్‌పూర్‌లోని గీతా ప్రెస్ ఇచ్చిన పవిత్ర గ్రంథాలు ఉన్నాయి.
అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవ ఆహ్వాన కార్డులు హిందీ, ఇంగ్లీషు రెండింటిలోనూ తయారు చేయబడ్డాయి.
రాముడిని ఉత్తమ పురుషోత్తముడు అని ఎందుకు అన్నారో తెలుసా?
అయోధ్యకు వెళుతున్నారా? అయితే సరయు నదిలో తప్పక స్నానం చేయండి.. ఎందుకంటే
అయోధ్య రామమందిరం ప్రారంభోత్సవం గురించి మీకు ఈ విషయాలు తెలుసా?
వినాయక చవితికి తప్పనిసరిగా చేయాల్సిన వంటకాలు ఇవి..