భర్త ఇంట్లో లేనప్పుడు భార్య ఈ పనులు అస్సలు చేయొద్దు
spiritual Feb 06 2025
Author: Narender Vaitla Image Credits:Getty
Telugu
భార్యలు గుర్తుంచుకోవాల్సిన 4 విషయాలు
హిందూ ధర్మంలో భార్యకు సంబంధించిన కొన్ని నియమాలను వివరించారు. ఈ నియమాలను ప్రతి భార్య పాటించాలి. అలా చేయకపోతే వైవాహిక జీవితంలో సమస్యలు రావచ్చు.
Image credits: Getty
Telugu
ఎక్కువగా అలంకరించుకోకూడదు
భర్త ఇంట్లో లేనప్పుడు లేదా కొద్ది రోజులు బయటకు వెళ్ళినప్పుడు భార్య ఎక్కువగా అలంకరించుకోకూడదు. తక్కువ అలంకరణతోనే ఉండాలని శాస్త్రం చెబుతోంది.
Image credits: Getty
Telugu
ఇంటి బయట నిలబడకూడదు
భర్త ఇంట్లో లేనప్పుడు భార్య ఎక్కువ సేపు ఇంటి బయట నిలబడకూడదు. అలా చేస్తే వారి ఆలోచనల్లో మార్పులు వస్తాయని అంటున్నారు. ఇది వైవాహిక జీవితంలో సమస్యలకు దారి తీసే అవకాశం ఉంటుంది.
Image credits: Getty
Telugu
ఇతర పురుషులతో మాట్లాడకూడదు
భర్త లేనప్పుడు భార్య ఇతర పురుషులతో మాట్లాడకూడదు. అలా చేయడం సమాజంలో గౌరవం తగ్గుతుందని చెబుతున్నారు.
Image credits: Getty
Telugu
బజారు, జాతర్లకు వెళ్లకూడదు
భర్త ఇంట్లో లేనప్పుడు భార్య బజారు లేదా జాతర్లకు వెళ్ళకూడదు. వెళ్ళాల్సి వస్తే ఇంట్లో పెద్దల అనుమతి తీసుకోవాలి.
Image credits: Getty
Telugu
ఇతరుల ఇళ్లకు వెళ్ళకూడదు
భర్త లేనప్పుడు భార్య ఇతరుల ఇళ్లకు వెళ్ళకూడదు. వెళ్ళాల్సి వస్తే కుటుంబ సభ్యుల అనుమతి తీసుకోవడం చాలా ముఖ్యం.
Image credits: Getty
Telugu
గమనిక
ప్రస్తుతం కాలం మారింది. మారుతోన్న కాలంతో పాటు జీవన విధానం కూడా మారింది. ఈ వివరాలను కేవలం శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగానే అందించడం జరిగింది.