Telugu

ఇక్కడ అబద్ధం మాత్రమే చెప్పాలి: ప్రేమానంద్ మహారాజ్

Telugu

ప్రతి సమస్యకీ పరిష్కారం...

బృందావన్ ప్రేమానంద్ మహారాజ్ ని చాలా మంది కలుస్తుంటారు. సమస్యలతో వచ్చేవారు అందరికీ మహారాజ్ బాబా పరిష్కారం చెబుతారు.

 

 

Telugu

ఎక్కడ అబద్ధం చెప్పాలంటే..

స్వార్థం కోసం ఎవరితోనూ అబద్ధం చెప్పకూడదు, కానీ కొన్ని చోట్ల అబద్ధం చెబితే పాపం రాదట. ఎక్కడ అబద్దం చెప్పాలంటే..

Telugu

ఎవరి ప్రాణాలు అయినా కాపాడాలంటే..

మీ అబద్ధం వల్ల ఎవరైనా ప్రాణాలు దక్కించుకుంటే, అక్కడ అబద్ధం చెప్పడం పాపం కాదు, పుణ్యమే.

Telugu

అమ్మాయి పెళ్లి విషయంలో..

చిన్న అబద్ధం వల్ల అమ్మాయి పెళ్లి జరిగిపోతే, అప్పుడు కూడా సంకోచించకూడదు. అక్కడ కూడా అబద్ధం చెప్పొచ్చు.

Telugu

ఉద్యోగం వచ్చేలా ఉంటే

మీ అబద్ధం వల్ల ఎవరికైనా ఉద్యోగం వస్తే, వెనక్కి తగ్గకూడదు. అక్కడ కూడా అబద్ధం చెప్పడం పాపం కాదు.

Telugu

మంచి పనుల్లో

మీ అబద్ధం వల్ల ఒక్కరికైనా మేలు జరిగితే, సంకోచం లేకుండా అబద్ధం చెప్పేయండి. అప్పుడు ఏం ఆలోచించకూడదు.

చాణక్య నీతి: ఇలాంటి భార్యను భర్త వదిలేయాలట

చాణక్య నీతి ప్రకారం.. ఎవరితోనూ చెప్పకూడని విషయాలు ఇవే

చాణక్య నీతి : విజయానికి అడ్డుగా నిలిచేవి ఇవే

2025లో పెళ్లిళ్లకు శుభముహూర్తాలు