Spiritual
చాణక్యుడు భార్యభర్తల బంధం గురించి చాలా నీతులు చెప్పారు. వాటిలో భాగంగా కొన్ని సందర్భాల్లో భర్త భార్యను వదిలేయవచ్చట.
చాణక్య ప్రకారం, భార్య భర్తను కాకుండా వేరే పురుషుడి వైపు చూస్తే, భర్త ఆమెను వదిలేయొచ్చు.
భార్య ఇల్లు, పిల్లల బాగోగులు చూసుకోకుండా, తన ఇష్టానుసారంగా ప్రవర్తిస్తే, కుటుంబ సభ్యుల అంగీకారంతో భర్త ఆమెను వదిలేయొచ్చు.
భార్య గొడవలు చేసే స్వభావం కలిగి, ఎప్పుడూ గొడవ పెట్టుకుంటూ, ఎంత చెప్పినా వినకపోతే, భర్త ఆమెను వదిలేయొచ్చు.
భార్యకు కొన్ని ముఖ్యమైన కర్తవ్యాలు ఉంటాయి. వాటిని నిర్వర్తించకుండా, తన మనసుకు అనుగుణంగా ప్రవర్తిస్తే, భర్త ఆమెను వదిలేయొచ్చు.
చాణక్య నీతి ప్రకారం.. ఎవరితోనూ చెప్పకూడని విషయాలు ఇవే
చాణక్య నీతి : విజయానికి అడ్డుగా నిలిచేవి ఇవే
2025లో పెళ్లిళ్లకు శుభముహూర్తాలు
ఖాళీ చేతులతో ఇక్కడికి మాత్రం వెళ్లకూడదు