Spiritual

భర్త ముందుకు భార్య వెళ్లకూడని సందర్భాలు ఇవే

భర్త ముందుకు భార్య వెళ్లకూడదా?

మన శాస్త్రాల ప్రకారం భార్య కొన్ని సమయాల్లో భర్తకు ఎదురు వెళ్లకూడదట. ఇలా వెళ్లడం మంచిది కాదట. ఆ సందర్భాలేంటో చూద్దాం..

 

 

పీరియడ్స్ సమయంలో

శాస్త్రాల ప్రకారం, భార్య పీరియడ్స్ సమయంలో ఉన్నప్పుడు భర్త ముందు వెళ్ళకూడదు. ఈ మూడు రోజులు భార్య భర్తకు దూరంగా ఉండాలట.

అలంకరణ లేకుండా..

  భార్య ఎప్పుడైనా భర్త ముందుకు వెళ్ళేటప్పుడు పూర్తిగా అలంకరించుకుని వెళ్ళాలి. దీనివల్ల భర్త సంతోషిస్తాడు, అతని మనసు భార్య మీదే లగ్నమై ఉంటుంది. వేరే ఆలోచనలు రావు.

మురికి దుస్తులతో..

భార్య ఎప్పుడూ మురికి బట్టలతో, స్నానం చేయకుండా, నుదుటన బొట్టు పెట్టుకోకుండా అంటే శుభ్రంగా లేకుండా భర్త ముందు వెళ్ళకూడదు. ఈ స్థితిలో భర్త ముందు వెళ్ళడం మంచిది కాదు.

కోపంతో భర్త ముందు వెళ్ళకండి

భార్య ఎప్పుడూ కోపంతో భర్త ముందు వెళ్ళకూడదు. దీనివల్ల భర్తకు కూడా కోపం రావచ్చు, దాని వల్ల వారి వైవాహిక జీవితంపై చెడు ప్రభావం పడవచ్చు.

చాణక్య నీతి: జీవితంలో వదులుకోకూడనివి ఇవే

ఇక్కడ అబద్ధం మాత్రమే చెప్పాలి: ప్రేమానంద్ మహారాజ్

చాణక్య నీతి: ఇలాంటి భార్యను భర్త వదిలేయాలట

చాణక్య నీతి ప్రకారం.. ఎవరితోనూ చెప్పకూడని విషయాలు ఇవే