Relations

ఎక్కువ విడాకులు తీసుకుంటున్న రాష్ట్రం ఇదే

Image credits: Freepik

మహారాష్ట్ర

18.7% విడాకుల రేటుతో మహారాష్ట్ర దేశంలో మొదటి స్థానంలో ఉంది.

Image credits: Freepik

కర్ణాటక

11.7% విడాకుల రేటుతో కర్ణాటక ఈ జాబితాలో 2వ స్థానంలో ఉంది.

Image credits: Freepik

పశ్చిమ బెంగాల్

8.2% విడాకుల రేటుతో పశ్చిమ బెంగాల్ ఈ జాబితాలో 3వ స్థానంలో ఉంది.

Image credits: Freepik

ఢిల్లీ

విడాకుల రేటు ఎక్కువగా ఉన్న రాష్ట్రాల జాబితాలో ఢిల్లీ 4వ స్థానంలో ఉంది.

Image credits: Freepik

తమిళనాడు

7.1% విడాకుల రేటుతో తమిళనాడు 5వ స్థానంలో ఉంది.

Image credits: Freepik

తెలంగాణ

6.7% విడాకుల రేటుతో తెలంగాణ ఈ జాబితాలో 6వ స్థానంలో ఉంది.

Image credits: Freepik

కేరళ

6.3% విడాకుల రేటుతో కేరళ 7వ స్థానంలో ఉంది.

Image credits: Freepik

భార్య మందు భర్త అస్సలు అనకూడని విషయాలు ఇవే

2-2-2 రూల్ తో భార్యాభర్తలు మళ్లీ ప్రేమలో పడతారు తెలుసా

బ్రేకప్ బాధిస్తోందా? ఇలా చేస్తే మీరు రీఫ్రెష్ అవుతారు

సిగ్గు పడకుండా భార్యభర్తలు మాట్లాడుకోవాల్సిన విషయాలు ఇవి