Relations

2-2-2 రూల్ తో భార్యాభర్తలు మళ్లీ ప్రేమలో పడతారు తెలుసా

Image credits: Getty

సంబంధాల గాఢత

కాలంతో పాటుగా సంబంధాలు కూడా మారుతున్నాయి. ఈ బిజీ ప్రపంచంలో చాలా మంది చాలా త్వరగా సంబంధాలను వదులుకుంటున్నారు. 

Image credits: Getty

శ్రద్ధ వహించడం

భార్యా భర్తల మధ్య ప్రేమ ఎన్నటికీ తగ్గకూడదంటే 2-2-2 రూల్ ను ఖచ్చితంగా ఫాలో కావాల్సిందేనంటున్నారు నిపుణులు. ఇంతకీ  ఇదేంటంటే?

Image credits: Getty

మూడు నియమాలు

కౌన్సెలర్, సైకోథెరపిస్ట్ సోనల్ ఖంగరోట్ ప్రకారం.. భార్యా భర్తల మధ్య ప్రేమ తగ్గకుండా చేయడానికి మూడు నియమాలు చాలా ఎఫెక్టీవ్ గా పనిచేస్తాయి. అవేంటంటే? 

Image credits: Getty

డేట్ నైట్

మొదటి నియమం ప్రకారం.. భార్యా భర్తలు ఎప్పుడూ అన్యోన్యంగా ఉండాలంటే ప్రతి రెండు వారాలకోసారి ఒక డేట్ నైట్ కి వెళ్లాలి. ఇది ఇద్దరినీ రీఫ్రెష్ గా ఉంచుతుంది.

Image credits: Getty

వారాంతపు ట్రిప్పులు

అలాగే రెండు నెలలకోసారి ట్రిప్పులకు వెళ్లడానికి ప్రయత్నించండి. ఈ ట్రిప్ మిమ్మల్ని, మీ సంబంధాన్ని మెరుగుపరుస్తుంది. 

Image credits: Getty

లాంగ్ ట్రిప్

ఒకపోతే మూడో నియమం.. ప్రతి రెండు రెండు సంవత్సరాలకోసారి వారం రోజుల పాటు ట్రిప్ కు వెళ్లేలా ప్లాన్ చేసుకోండి. 

Image credits: Getty

బంధాలను బలోపేతం చేయడం

చాలా మంది తమ సంబంధాలను మెరుగుపర్చుకోవడానికి 2-2-2 రూల్ ను ఫాలో అవుతారు. ఇది రిలేషన్ షిప్ లో ఒక గొప్ప మార్పును తీసుకొస్తుందని నిపుణులు అంటున్నారు. 

Image credits: Getty

బ్రేకప్ బాధిస్తోందా? ఇలా చేస్తే మీరు రీఫ్రెష్ అవుతారు

సిగ్గు పడకుండా భార్యభర్తలు మాట్లాడుకోవాల్సిన విషయాలు ఇవి

ఆఫీసుకు వెళ్లే ముందు ఇలా చేస్తే మీ లైఫ్ పార్ట్‌నర్ హ్యాపీ

భార్యభర్తలు సంతోషంగా ఉండటానికి సీక్రెట్స్ ఇవే