pregnancy & parenting
విటమిన్ ఇ, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్, యాంటీఆక్సిడెంట్లు ఉన్న బాదం పిల్లల్లో తెలవితేటలు పెరగడానికి జ్ఞాపకశక్తి, మెదడు ఆరోగ్యానికి మంచిది.
ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్, యాంటీఆక్సిడెంట్లు, విటమిన్ ఇ ఉన్న వాల్‌నట్స్ జ్ఞాపకశక్తికి మంచివి.
యాంటీఆక్సిడెంట్లు ఎక్కువగా ఉన్న బ్లూబెర్రీ జ్ఞాపకశక్తి, మెదడు ఆరోగ్యానికి మంచిది.
విటమిన్లు, ఆరోగ్యకరమైన కొవ్వులు ఉన్న నెయ్యి జ్ఞాపకశక్తికి మంచిది.
పసుపులోని కర్కుమిన్‌కు యాంటీఆక్సిడెంట్, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలున్నాయి. ఇవి జ్ఞాపకశక్తి, మెదడు ఆరోగ్యానికి మంచివి.
కోలిన్ ఉన్న గుడ్డు తినడం వల్ల జ్ఞాపకశక్తి, మెదడు ఆరోగ్యం మెరుగుపడుతుంది.
యాంటీఆక్సిడెంట్లు ఉన్న డార్క్ చాక్లెట్ తినడం మెదడు ఆరోగ్యానికి మంచిది.
Healthy Eating Habits: పిల్లలకు హెల్తీ ఫుడ్ ఇలా అలవాటు చేయండి!
పిల్లలు తక్కువ బరువుతో పుట్టారా? అయితే ఈ చిట్కాలు పాటించండి
పిల్లల్లో తెలివితేటలు పెంచే ఆహారాలు ఇవి
పిల్లలు స్కూల్ కు వెళ్లనంటే ఏం చేయాలో తెలుసా?