pregnancy & parenting

పిల్లలకు పేర్లు పెట్టాలా? దేవుడి పేర్లే ట్రెండీగా, అర్థవంతంగా

అక్షజ్

విష్ణుమూర్తికి సంబంధించిన అందమైన పేరు.

రుద్రాక్ష్

శివుడికి సంబంధించిన మోడ్రన్ పేరు.

తరుణ్

వినాయకుడికి సంబంధించిన అందమైన పేరు.

మోక్షిత్

మోక్షం కోరుకునేవాడు.

వామిక

ఈ పేరు దుర్గాదేవికి సంబంధించింది.

శివాంశిక

ఈ పేరుకు అర్థం శివుడి అంశ అని.

ఆర్యా

దుర్గా మాతకు సంబంధించిన పేరు.

సియాన్సి

ఈ పేరుకు అర్థం సీతాదేవి అంశ అని.

గర్భిణులు మొదటి మూడు నెలలు ఈ జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలి

Baby Girl Names: మీ పాపకు ఈ పేరు పెడితే ఇక తిరుగే ఉండదు..!

పిల్లల కోపం తగ్గించాలంటే ఏం చేయాలి?

పిల్లలు బుద్ధి మంతులవ్వాలంటే ఈ 3 పనులు చేస్తే చాలు