ఈ పేరు చాలా స్టైలిష్ గా ఉంటుంది. దీనికి అర్థం దీవెనలు.
హన్విత చాలా మంచి పేరు. దీనికి అర్థం ఆనందం.
హారిక పేరు చాలా ట్రెడిషనల్ గా ఉంటుంది. దీని అర్థం పార్వతి దేవి లేదా దేవత.
ఇది చాలా లేటెస్ట్ నేమ్. ఈ పేరుకు అర్థం హృదయం, దయగల మనసున్న వ్యక్తి.
ఈ పేరుకు అర్థం నిరాడంబరత ఇంకా పవిత్రత.
ఈ పేరుకు అర్థం ఎప్పుడూ సంతోషంగా, నవ్వుతూ ఉండే అమ్మాయి.
ఈ పేరుకు అర్థం పార్వతి దేవి లేదా బంగారంతో చేసింది.
ఈ పేరుకు అర్థం లక్ష్మీదేవి లేదా ప్రసాదం.
హితాక్షి పేరుకు అర్థం ప్రేమ ఉనికి.
పిల్లల కోపం తగ్గించాలంటే ఏం చేయాలి?
పిల్లలు బుద్ధి మంతులవ్వాలంటే ఈ 3 పనులు చేస్తే చాలు
పార్వతీ దేవి అర్థం వచ్చేలా పిల్లలకు పేర్లు
Baby Names: ఈ పేర్లు పెడితే మీ పిల్లలకు ఇక తిరుగే ఉండదు!