పిల్లలను సమ్మర్ లో ఖాళీగా ఉంచకుండా వారికి ఏదైనా కొత్త భాష నేర్పించవచ్చు. కొత్త భాష నేర్పించడం వల్ల వారికి భవిష్యత్తులో మెరుగైన అవకాశాలను కల్పిస్తుంది.
Telugu
అబాకస్ తరగతులు
అబాకస్ తరగతుల ద్వారా పిల్లల మెదడు చురుగ్గా మారుతుం.ది వారు కొన్ని సెకన్లలోనే చేతుల మీద లెక్కలు చేయడం నేర్చుకుంటారు.
Telugu
సంగీత వాయిద్యాలు నేర్చుకోవడం
సంగీత వాయిద్యాలు వాయించడం పిల్లల్లో ఏకాగ్రత, సమయ నిర్వహణను పెంచుతుంది.
Telugu
బుక్ రీడింగ్
వేసవి సెలవుల్లో పిల్లలకు వయస్సును బట్టి ఆసక్తికరమైన పుస్తకాలు చదవనివ్వండి. చదివిన బుక్ కి రివ్యూ రాయమని చెప్పండి. ఇది పిల్లలకు మంచి అలవాటుగా మారుతుంది.