Telugu

తల్లిదండ్రులు ఈ 6 తప్పులు చేస్తే పిల్లల మానసిక ఆరోగ్యం దెబ్బతింటుంది!

Telugu

ప్రతిదానిలో తప్పులు వెతకడం

ప్రతి విషయంలోనూ పిల్లల తప్పులను ఎత్తి చూపితే వారి ఆత్మవిశ్వాసం దెబ్బతింటుంది. కాబట్టి పిల్లలను ప్రోత్సహించడం చాలా ముఖ్యం.

Telugu

ప్రతీది నియంత్రించడం

పిల్లలను అతిగా నియంత్రిస్తే వారికి నష్టం కలుగుతుంది. కొత్త విషయాలు నేర్చుకునే అవకాశం ఇవ్వాలి. వారి సామర్థ్యంపై నమ్మకం పెంచాలి.

Telugu

ఇతరులతో పోల్చడం

తల్లిదండ్రులు తరచూ పిల్లలను ఇతరులతో పోలుస్తారు. ప్రతి పిల్లవాడు ప్రత్యేకం. కాబట్టి పోల్చడం అస్సలు మంచిదికాదు.

Telugu

కఠినంగా ఉండటం

క్రమశిక్షణ ముఖ్యమే కానీ.. కొన్నిసార్లు శిక్షించడానికి బదులు ప్రేమగా చెప్పాలి. అప్పుడే పిల్లలపై మానసిక ఒత్తిడి ఉండదు.

Telugu

ప్రతిదానిలో ఒత్తిడి చేయడం

మార్కుల కోసం, ఆటల్లో గెలవడం కోసం పిల్లలపై ఒత్తిడి చేయకూడదు. వారి ప్రతిభను గుర్తించాలి.

Telugu

తప్పులు ఒప్పుకోకపోవడం

తల్లిదండ్రులు తప్పు చేస్తే ఒప్పుకోవాలి. కోపంలో ఏమైనా అంటే క్షమాపణ చెప్పాలి.

Parenting tips: పిల్లల్ని పేరెంట్స్ రోజూ హగ్ చేసుకుంటే ఇన్ని లాభాలా?

Twin Baby Names: కవల పిల్లలకు మంచి పేరు పెట్టాలా? ఇవి చాలా బాగుంటాయి!

పిల్లల డైట్ లో రాగులు ఎందుకు చేర్చాలి?

ఫస్ట్ టైమ్ మీ పిల్లలను హాస్టల్ కి పంపుతున్నారా? ఈ విషయాలు నేర్పించండి