Telugu

చిన్ని పాపకు ముద్దు పేరు పెట్టాలా? వీటిని ట్రై చేయండి!

Telugu

తన్వి

సున్నితమైంది. అందమైంది

Telugu

ఆవి

ప్రేమకి, శాంతికి గుర్తు

Telugu

తిషా

సంతోషపు బహుమతి

Telugu

మిష్టి

తీపి, ముద్దుగా ఉందని అర్థం

Telugu

సియా

లక్ష్మీ దేవి పేరు

Telugu

వామి

ఆకాశంలా ఎప్పటికీ ఉండేది

Telugu

యషి

సంతోషం ఇంకా శాంతిని ఇచ్చేది.

Telugu

పీహు

కమ్మని శబ్దం

Telugu

గున్గున్

మధురమైన గొంతు కలది.

పిల్లలకు తెలివితేటలు పెరగాలంటే ఇవి తప్పకుండా పెట్టండి

అబ్బాయిలకు ఈ పేరు పెట్టండి.. ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే.

Baby Girl Names: మీ పాపకు మంచి పేరు పెట్టాలా? వీటిని ట్రై చేయండి!

Parenting Tips: పేరెంట్స్ నుంచి పిల్లలు సీక్రెట్ గా నేర్చుకునేవి ఇవే