Telugu

పిల్లలకు వెండి కడియం, చైన్ పెడితే ఏమవుతుందో తెలుసా?

Telugu

శరీరాన్ని చల్లగా ఉంచుతుంది

నిపుణుల ప్రకారం వెండి చల్లగా ఉంటుంది. పిల్లల శరీరం వేడిగా ఉండకుండా, వడదెబ్బ తగలకుండా కాపాడుతుంది.

Telugu

రోగనిరోధక శక్తిని పెంచుతుంది

వెండిలో యాంటీ బాక్టీరియల్, యాంటీ వైరల్ గుణాలుంటాయి. ఇవి పిల్లల్లో రోగనిరోధక శక్తిని పెంచుతాయి.

Telugu

గాయాలు, ఇన్ఫెక్షన్ల నుంచి రక్షణ

వెండి బ్యాక్టీరియా, క్రిములను నాశనం చేస్తుంది. పిల్లలకు గాయాలు, చర్మ ఇన్ఫెక్షన్ల రిస్క్ తగ్గుతుంది.

Telugu

దిష్టి తగలకుండా కాపాడుతుంది

వెండి కడియం లేదా గొలుసు వేస్తే దిష్టి తగలదని నమ్ముతారు. పిల్లల ఆరోగ్యం కూడా బాగుంటుందని అంటారు.

Telugu

రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది

వెండి శరీరానికి కావాల్సిన శక్తిని ఇస్తుంది. పిల్లల్లో రక్త ప్రసరణ బాగా జరిగి, ఎదుగుదల సక్రమంగా ఉంటుంది.

Telugu

మానసిక ప్రశాంతత, మంచి నిద్ర

వెండి టెన్షన్, చిరాకును తగ్గిస్తుంది. పిల్లలకు మంచి నిద్ర పడుతుంది. మానసికంగా ఆరోగ్యంగా ఉంటారు.

Nicknames: చిన్ని పాపకు ముద్దు పేరు పెట్టాలా? వీటిని ట్రై చేయండి!

పిల్లలకు తెలివితేటలు పెరగాలంటే ఇవి తప్పకుండా పెట్టండి

అబ్బాయిలకు ఈ పేరు పెట్టండి.. ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే.

Baby Girl Names: మీ పాపకు మంచి పేరు పెట్టాలా? వీటిని ట్రై చేయండి!