pregnancy & parenting
అన్నం, గోధుమ, రాగులు వంటి ధాన్యాల్లో పిండి పదార్థాలు, బి విటమిన్లు, ఖనిజాలు, పీచు పదార్థాలు ఉంటాయి. ఇవి మెదడు అభివృద్ధికి సహాయపడతాయి.
పిల్లలకు తప్పనిసరిగా ఇవ్వాల్సిన ఆహారం గుడ్డు. ఇది ప్రోటీన్లు అధికంగా ఉండేది. ఇందులోని కొలీన్ పిల్లల మెదడు అభివృద్ధికి చాలా మంచిది.
ఆకుకూరల్లో మెదడు అభివృద్ధికి సహాయపడే ఫోలిక్ యాసిడ్ వంటి అంశాలు పుష్కలంగా ఉంటాయి.
మరో ఆహారం నట్స్. ఏ రకమైన నట్స్ అయినా మంచివే. పోషకాలు అధికంగా ఉండే ఇవి చాలా మేలు చేస్తాయి.
మెదడు అభివృద్ధికి, ఆలోచనా శక్తి పెంచుకోవడానికి పెరుగు చాలా మంచిది.
మెగ్నీషియం, జింక్, ఫైబర్, యాంటీఆక్సిడెంట్లు, ఫోలేట్ వంటివి కలిగిన పప్పు ధాన్యాలు జ్ఞాపకశక్తిని పెంచుతాయి.
పిల్లలు బొమ్మలతో ఆడుకుంటే ఏమౌతుందో తెలుసా
పిల్లలు గోళ్లు కొరికితే ఏమౌతుంది?
పిల్లలకు అస్సలు ఇవ్వకూడని ఫుడ్స్ ఇవే
నాన్న నుంచి పిల్లలు కోరుకునేది ఏంటో తెలుసా?