NATIONAL
"మీరు చేసే పని మీకు ఎలాంటి ఫలితం ఇస్తుందో తెలియకపోవచ్చు, కానీ అసలు పనే చేయకపోతే, ఏ ఫలితమూ ఉండదు."
"మొదట వారు మిమ్మల్ని పట్టించుకోరు, తర్వాత వారు మిమ్మల్ని చూసి నవ్వుతారు, తర్వాత వారు మీతో పోరాడుతారు, చివరికి గెలుపు మీదే."
"ఆరోగ్యమే అసలైన సంపద.. బంగారం, వెండి ఉత్తి ప్రాణం లేని లోహాలే"
"మనిషి తన ఆలోచనల ప్రతిరూపం. అతను ఏమి ఆలోచిస్తాడో అదే అవుతాడు."
"సంతృప్తి ప్రయత్నంలో ఉంది, సాధించడంలో కాదు. పూర్తి ప్రయత్నమే పూర్తి విజయం."
"మిమ్మల్ని మీరు కనుగొనే ఉత్తమ మార్గం.. ఇతరుల సేవలో మిమ్మల్ని మీరు కోల్పోవడం."
"రేపే చివరిరోజు అన్నట్టుగా జీవించండి. ఎప్పటికీ జీవించేలా రోజూ గడపండి"