NATIONAL

ఏ రాష్ట్ర సీఎం చదువులో టాప్?

మన ముఖ్యమంత్రుల విద్యార్హతలు

దేశంలోని అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రుల ఆస్తిపాస్తులతో పాటు విద్యపై అసోసియేషన్ ఫర్ డెమోక్రాటిక్ రిఫార్మ్స్ (ఏడిఆర్) నివేదిక విడుదల చేసింది. సీఎంల విద్యార్హతలు ఇలా వున్నాయి. 

యోగి, ఫడ్నవీస్ ఏం చదువుకున్నారు?

1. ఉత్తర ప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ - గ్రాడ్యుయేట్

2. మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ - గ్రాడ్యుయేట్ ప్రొఫెషనల్

మోస్ట్ ఎడ్యుకేటెడ్ సీఎం ఈయనే...

3. మధ్యప్రదేశ్ సీఎం డాక్టర్ మోహన్ యాదవ్ - డాక్టరేట్ (పీహెచ్‌డీ)

4. రాజస్థాన్ సీఎం భజన్‌లాల్ శర్మ - పోస్ట్ గ్రాడ్యుయేట్

మహిళా సీఎంల విద్యార్హతలు

5. పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ - మాస్టర్స్ డిగ్రీ

6. ఢిల్లీ సీఎం ఆతిషి మార్లెనా - పోస్ట్ గ్రాడ్యుయేట్

చంద్రబాబు ఏం చదువుకున్నారు?

7. బీహార్ సీఎం నీతీష్ కుమార్ - గ్రాడ్యుయేట్

8. ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు - పోస్ట్ గ్రాడ్యుయేట్

తక్కువ విద్యార్హత గల సీఎంలు

9. జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ - 12వ తరగతి

10. చత్తీస్‌గఢ్ సీఎం విష్ణుదేవ్ సాయి - 10వ తరగతి

సీఎం సుఖ్విందర్ సుఖు, భూపేంద్ర పటేల్ విద్యార్హతలు

11. హిమాచల్ సీఎం సుఖ్విందర్ సుఖు - పోస్ట్ గ్రాడ్యుయేట్

12. గుజరాత్ సీఎం భూపేంద్ర పటేల్ - డిప్లొమా

మన్మోహన్ సింగ్ ది కోహ్లీ కుటుంబమా? ఆయనగురించి ఎవరికీ తెలియని 7 విషయాలు

చివరి కోరిక తీరకుండానే కన్నుమూసిన మన్మోహన్ సింగ్... అదేంటో తెలుసా?

వీడి జీతం రూ.13,000... కానీ ప్రియురాలికి వజ్రాల కళ్లద్దాలు గిప్ట్

ఒకేసారి 100 లీటర్ల పాాలిచ్చే ఆవు ... ఏదో తెలుసా?