రోజ్ గోల్డ్ ఫ్లోరల్ పెండెంట్
మీరు ఎల్లో గోల్డ్‌కు బదులుగా రోజ్ గోల్డ్‌లో పెండెంట్ కావాలనుకుంటే, ఈ డిజైన్ పర్‌ఫెక్ట్‌గా సెట్ అవుతుంది. చిన్న, పెద్ద పూల డిజైన్లను ఒకదానికొకటి జతచేసి ఈ పెండెంట్‌ను రూపొందించారు.
Image credits: celebrity_mangalsutra/instagram