పసుపు రంగు చీర మీ అందాన్ని రెట్టింపు చేస్తుంది. మీరు మరింత కాంతివంతంగా కనపడేలా చేస్తుంది. ఫంక్షన్స్ లో ఇలాంటి జీనీ చీర ట్రై చేయచ్చు.
పూజలో సిల్క్ బనారసి చీర ధరించండి. ఇది ట్రెడిషనల్ లుక్ ఇస్తుంది.
పసుపు రంగు చీరలో ఎవరైనా చాలా అందంగా కనిపిస్తారు. షిఫాన్ చీర చాలా కంఫర్ట్ గా ఉంటుంది.
రఫిల్ చీరతో బోట్ నెక్ హెవీ వర్క్ బ్లౌజ్ ధరిస్తే.. చాలా అందంగా కనిపిస్తారు.
హెవీ చీర వద్దనుకుంటే ఇలాంటి నెట్ చీర ట్రై చేయండి ఫుల్ స్లీవ్స్ బ్లౌజ్ ధరించండి. ఇది మీకు ప్రత్యేకమైన లుక్ ఇస్తుంది.
మిర్రర్ వర్క్ చీర చాలా క్లాసీ, స్టైలిష్ లుక్ ఇస్తుంది. పార్టీలకు చాలా బాగుంటుంది.
విటమిన్ D లోపం వల్ల మహిళల్లో వచ్చే సమస్యలు ఇవే!
Curry Leaves: కరివేపాకుతో కిచెన్ క్లీనింగ్.. ఎలాగో తెలుసా?
కొబ్బరి నూనె ఇలా తీసుకుంటే, బరువు తగ్గడం ఈజీ
బంగారాన్ని తలదన్నే మంగళసూత్ర డిజైన్లు