కరివేపాకులోని యాంటీ బాక్టీరియల్ గుణాలు, వాసన పాత్రలను శుభ్రంగా మెరిసేలా చేస్తాయి.
కరివేపాకు పేస్ట్‌కి నూనె/నిమ్మరసం కలిపి పాత్రలోని మరకలపై రాస్తే.. మంచి ఫలితాలు ఉంటాయి.
కరివేపాకు పేస్ట్, ఉప్పుతో సింక్‌ను రుద్ది శుభ్రం చేయవచ్చు. దుర్వాసన పోతుంది.
కరివేపాకులోని సహజ నూనెలు, యాంటీ బాక్టీరియల్ గుణాలు స్టవ్ శుభ్రతకు సహాయపడతాయి.
కరివేపాకు రసం, నీరు, బేకింగ్ సోడా, నిమ్మరసం కలిపి స్టవ్‌పై రాసి శుభ్రం చేయవచ్చు.
కరివేపాకును ఫ్రిజ్‌లో ఉంచితే దుర్వాసన పోతుంది.
కరివేపాకు పేస్ట్‌ను కట్టింగ్ బోర్డ్‌పై రాసి 5 నిమిషాల తర్వాత తుడిచివేయాలి. బ్యాక్టీరియా నశిస్తుంది.
కొబ్బరి నూనె ఇలా తీసుకుంటే, బరువు తగ్గడం ఈజీ
వేసవిలో ఇవి తింటే.. కడుపు చల్లగా.. పొట్ట నిండుగా..
Hair Growth: బలమైన జుట్టు కోసం తినాల్సిన బయోటిన్ సూపర్ ఫుడ్స్ ఇవే..
Watermelon: తియ్యటి పుచ్చకాయను గుర్తించండిలా !