ఇలాంటి మంగళసూత్రం బంగారం లో రూ. లక్ష పెట్టినా రాదు. కానీ, ఆర్టిఫీషియల్ గోల్డ్ లో రూ.500 కే వస్తుంది. లుక్ మాత్రం రియల్ గోల్డ్ ఫీల్ వస్తుంది.
నల్ల ముత్యాల గొలుసుతో రౌండ్ పెండెంట్ ఉన్న ఈ డిజైన్ చీరలతో, సూట్ , వెస్ట్రన్ దుస్తులతో అద్భుతంగా ఉంటుంది.
రెండు నల్ల ముత్యాల గొలుసులు, మధ్యలో పెద్ద పెండెంట్ ఉన్న ఈ డిజైన్ సంప్రదాయ+క్లాసిక్ కలయిక.
రాజస్థానీ నగల నుండి ప్రేరణ పొందిన ఈ డిజైన్ ప్రత్యేకమైన పెండెంట్‌తో సంప్రదాయ రూపాన్నిస్తుంది. పట్టుచీరలకే కాదు, సింపుల్ చీరలకు కూడా సూటౌతుంది.
మరాఠీ మంగళసూత్ర డిజైన్ ఆధునిక+ఫ్యాషన్ కలయిక. ఆర్చ్ సర్కిల్, ముత్యాలతో నిండి ఉంటుంది.గొలుసు డిజైన్‌లో కొనుగోలు చేయవచ్చు.
ఎక్కువ నగలు వేసుకోవడం ఇష్టం లేనివారు చిన్న మంగళసూత్ర డిజైన్‌ను ఎంచుకోవచ్చు. ఇక్కడ మయూరి లాకెట్ ఉంది. పూజలకు, రోజువారీ వాడకానికి అనుకూలం.
పాదాలకు అందాన్ని తెచ్చే మెహందీ డిజైన్స్
బాదం నూనె ముఖానికి రాయకూడదా?
అలోవెరా ఇలా రాస్తే, ముఖం మెరుస్తూ కనపడుతుంది
బ్లౌజ్ ఇలా కుట్టించుకుంటే, చీరలో అందంగా కనిపిస్తారు