Lifestyle
కజకిస్తాన్‌లోని కలచి గ్రామంలో ప్రజలు నడుచుకుంటూ వెళ్తుండగానే హఠాత్తుగా నిద్రలోకి జారుకుంటున్నారు.
కలచి ప్రజలు అనుకోకుండా నిద్రలోకి జారుకుంటారు, కొన్నిసార్లు గంటలు లేదా రోజుల తరబడి కూడా నిద్రపోతారు.
వారు నడుస్తున్నప్పుడు లేదా పని చేస్తున్నప్పుడు నిద్రపోవచ్చు. మేల్కొన్నప్పుడు ఎప్పుడు, ఎక్కడ, ఎలా నిద్రపోయారో వారికే తెలియదు.
ఈ వింత పరిస్థితి శాస్త్రవేత్తలను ఆశ్చర్యపరుస్తోంది. ఎన్ని పరిశోధనలు జరిపినా ఈ అతినిద్రకు గల కారణాలు తెలియడం లేదు.
ఇది ఓ అనారోగ్యంగా పేర్కొంటున్నారు. కొంతమంది గ్రామంలో విషపూరితమైన వాయువులే ఈ పరిస్థితికి కారణమని భావిస్తున్నారు.