Woman
మొటిమల నుండి ఉపశమనం పొందడానికి ముఖం శుభ్రంగా ఉంచుకోవాలి.
ఆయిల్ స్కిన్ అయితే.. ఫేస్ వాష్ లేదా మంచి టోనర్‌ని ఉపయోగించండి.
వేప ఆకుల పేస్ట్ మొటిమలకు చక్కని ఔషధం, మొటిమలు ఉన్న చోట ఈ పేస్ట్ రాస్తే ఉపశమనం లభిస్తుంది.
పచ్చి పసుపు తింటే మొటిమలు త్వరగా తగ్గుతాయి. ముఖం అందంగా కూడా మారుతుంది.
మొటిమలు లేని, కాంతివంతమైన చర్మానికి ఐస్‌ని ఉపయోగించండి.
అదితి రావు కట్టుకున్న ఈ చీరలు మీకు పర్ఫెక్ట్ గా సరిపోతాయి. ధర తక్కువే
తెల్ల జుట్టు వస్తోందా? ఇలా చేస్తే జుట్టు నల్లగా అవుతుంది
వీళ్లు జుట్టుకు గుడ్డు పెట్టకూడదు
పీరియడ్స్ ముందు ఆ సమస్య.. ఎందుకు