Woman

60 ఏండ్ల నీతా అంబానీ సీక్రేట్ ఇది

Image credits: instagram

నితా అంబానీ ఆరోగ్య రహస్యం

పని బాధ్యతలు, ఒత్తిడితో కూడిన వ్యాపార రంగంలో ఉన్నా కూడా నితా అంబానీ తన ఆరోగ్యం విషయంలో అస్సలు నిర్లక్ష్యం చేయదు. 

Image credits: instagram

నితా అంబానీ

ఈమె వయసు 60 ఏండ్లైనా.. ప్రకాశవంతమైన చర్మం, ఆకర్షణీయమైన శరీరాకృతితో నితా అంబానీ నేటితరం యువతులకు స్ఫూర్తిదాయకంగా మారింది.
 

Image credits: instagram

నితా అంబానీ

నీతా అంబానీ తన అందాన్ని, ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి సమతుల్య ఆహారం తీసుకుంటూ  ప్రతిరోజూ వ్యాయామం చేస్తుంది. 
 

Image credits: instagram

యోగా

మీకు తెలుసా? నితా అంబానీ క్రమం తప్పకుండా యోగా చేస్తారు. ఇది ఆమెను ఫిట్ గా ఉంచడమే కాకుండా.. మానసిక ఆరోగ్యాన్ని కూడా పెంపొందిస్తుంది. 

Image credits: Getty

వ్యాయామం

నీతా అంబానీ యోగాతో పాటుగా రెగ్యులర్ గా వేరే వ్యాయామాలను కూడా చేస్తుంది. 

Image credits: instagram

నితా అంబానీ డైట్

నీతా అంబానీ పోషకాలు పుష్కలంగా ఉండే పండ్లను, కూరగాయలను, నట్స్ ను, గింజలను తన రెగ్యులర్ డైట్ లో చేర్చుకుంటుంది. ఈమె ప్రాసెస్ చేసిన ఆహారాన్ని మొత్తమే తినదు. 

Image credits: facebook

మార్నింగ్ వాక్

ఎన్ని పనులున్నా నీతా అంబానీ ప్రతిరోజూ వాకింగ్ కు వెళుతుంది. 

Image credits: facebook

నితా అంబానీ ఆరోగ్య రహస్యం

నీతా అంబానీ ఫిట్ నెస్, బ్యూటీ సీక్రేట్ లో బీట్రూట్ జ్యూస్ ఒకటి. బ్రేక్ ఫాస్ట్ తో పాటుగా రోజుకు ఒకటి లేదా రెండు సార్లు ఈమె బీట్ రూట్ జ్యూస్ ను తాగుతారు. 

Image credits: Getty

బీట్రూట్ జ్యూస్

బీట్రూట్ జ్యూస్‌కి నితా అంబానీ డైట్‌లో ప్రత్యేక స్థానం ఉంది. ఈ జ్యూస్ లో అవసరమైన పోషకాలు పుష్కలంగా ఉంటాయి. కేలరీలు తక్కువగా ఉంటాయి. 

Image credits: Getty

బీట్రూట్ జ్యూస్

బీట్రూట్ జ్యూస్‌లో ఫైబర్ కంటెంట్ కూడా పుష్కలంగా ఉంటుంది. ఇది జీర్ణక్రియకు బాగా సహాయపడుతుంది.

Image credits: Getty

బీట్రూట్ జ్యూస్

బీట్ రూట్ జ్యూస్ లో విటమిన్లు, ఖనిజాలు కూడా ఎక్కువ మొత్తంలో ఉంటాయి. దీనిలో విటమిన్ సి, ఐరన్, మెగ్నీషియం కూడా ఉంటాయి.
 

Image credits: Getty

బీట్రూట్ జ్యూస్

చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి కూడా బీట్రూట్ బాగా సహాయపడుతుంది. దీనిలో ఉండే యాంటీఆక్సిడెంట్లు చర్మాన్ని యవ్వనంగా ఉంచడానికి సహాయపడతాయి.

Image credits: Getty

బీట్రూట్ జ్యూస్

రెగ్యులర్‌గా బీట్రూట్ జ్యూస్ తాగితే చర్మ ఆరోగ్యం మెరుగుపడుతుంది. బీట్రూట్‌లో ఉండే విటమిన్ సి, కొల్లాజెన్ ఉత్పత్తికి సహాయపడుతుంది. 

Image credits: Getty

మొటిమలు శాశ్వతంగా దూరం చేసే చిట్కాలు

అదితి రావు కట్టుకున్న ఈ చీరలు మీకు పర్ఫెక్ట్ గా సరిపోతాయి. ధర తక్కువే

తెల్ల జుట్టు వస్తోందా? ఇలా చేస్తే జుట్టు నల్లగా అవుతుంది

వీళ్లు జుట్టుకు గుడ్డు పెట్టకూడదు