Telugu

చేతికి మంగళసూత్రం గాజులు.. డిజైన్లు అదిరిపోతాయి

Telugu

నల్లపూసల గాజు

తెల్ల రాళ్లు, నల్లపూసల కాంబినేషన్‌తో వచ్చిన గాజు ఇది.  ఈ మంగళసూత్రం గాజు డిజైన్ చూడటానికి చాలా బాగుంటుంది. 

Image credits: limelightdiamonds
Telugu

సన్నని మంగళసూత్రం గాజు

సన్నగా ఉండే మంగళసూత్రం బ్రేస్ లెట్ ఇది. తెల్ల రాళ్లు, నల్ల పూసలతో చాలా గ్రాండ్‌గా కనిపిస్తుంది. 

Image credits: limelightdiamonds
Telugu

నిండుగా ల్లపూసల గాజులు

జిర్కాన్ రాళ్లతో, నల్ల పూసలతో ఉన్న ఈ  మంగళసూత్రం గాజును రోజూ ధరించడానికి చాలా బాగుంటుంది.

Image credits: finesilverjewels_rj
Telugu

డబుల్ సైడ్ నల్లపూసలు గాజులు

మధయలో రాళ్లు పొదిగిన బంగారు గాజు..  రెండు వైపులా నల్లపూసలు ఈ మంగళసూత్రం గాజు డిజైన్ సింపుల్‌గా, క్లాసీగా ఉంటుంది.

Image credits: unniyarcha
Telugu

డబుల్ లేయర్ మంగళసూత్రం గాజు

డబుల్ లేయర్‌తో వచ్చే క్లాసీగా ఉండే మంగళసూత్రం గాజు ఇది. క్యాజువల్ వేర్‌కు పర్ఫెక్ట్‌గా సెట్ అవుతుంది. 

Image credits: limelightdiamonds
Telugu

బంగారు గాజులు

నల్లపూసలు, బంగారు పూసల డిజైన్ తో వచ్చిన మంగళసూత్రం గాజులు ఇవి.

Image credits: Amazon
Telugu

ఆఫీస్ వేర్ నల్లపూసల బ్రేస్ లెట్

ఈ గోల్డ్ నల్లపూసల బ్రేస్ లెట్ ఎంతో ట్రెండీగా, అందంగా ఉంటుంది.

Image credits: Rubans

Heavy Gold Haaram: బంగారంతో భారీ హారాలు.. ఒక్కటి వేసుకుంటే చాలు

Necklace Designs: చీర మీదకు ఈ మల్టీ లేయర్ నక్లెస్ ఒక్కటి ఉన్నా చాలు

Mouth Ulcers: నోటి పూత ఉన్నచోట ఇది రాస్తే చాలు క్షణాల్లో రిలీఫ్

Silver Earrings: ఈ సిల్వర్ ఇయర్ రింగ్స్ ఎవ్వరికైనా నచ్చేస్తాయి!