Lifestyle

ఆపరేషన్ థియేటర్లో డాక్టర్లు గ్రీన్ కలర్ దుస్తులే వేసుకుంటారెందుకు?

సర్జన్ల ఆకుపచ్చ దుస్తులు

సర్జరీ సమయంలో సర్జన్లు ఎందుకు ఆకుపచ్చ లేదా నీలం రంగు దుస్తులు ధరిస్తారో ఎప్పుడైనా ఆలోచించారా? ఫ్యాషన్ కోసం కాదు. ఇందులో సైన్స్ దాగి ఉంది.

బాగా పనిచేయడానికి సహాయం

ఆకుపచ్చ రంగు సర్జన్ల దృష్టి, మానసిక ప్రశాంతతను పెంచుతుంది. మెరుగ్గా పనిచేయడానికి సహాయపడుతుంది. 

గ్రీన్ కలర్ కే ఎక్కువ ప్రాధాన్యం

ఎరుపు రంగుకు వ్యతిరేకంగా ఆకుపచ్చ రంగు పనిచేస్తుంది. ఇది సర్జరీ సమయంలో మెరుగైన ఏకాగ్రతకు సహాయపడుతుంది.

ఎరుపు రంగు నుంచి రక్షణ

ఆకుపచ్చ స్క్రబ్‌లు రక్తం వల్ల కలిగే ఇబ్బందిని తగ్గిస్తాయి. చిన్న నరాలు, కణాలను గుర్తించడంలో సహాయపడతాయి.

మానసికంగా స్ట్రాంగ్

గంటల తరబడి సర్జరీ చేయాల్సి వచ్చినప్పుడు సర్జన్ల కాన్సన్ట్రేషన్ దెబ్బతినకుండా ఉండటానికి గ్రీన్ కలర్ స్క్రబ్‌ బాగా ఉపయోగపడుతుంది. 

ప్రశాంతతను ప్రోత్సహిస్తుంది

ఆకుపచ్చ రంగు ప్రభావం వల్ల సర్జన్లు ఆపరేషన్ మీద దృష్టి కేంద్రీకరిస్తారు. ప్రశాంతంగా ఉంటూ సర్జరీ సక్సస్ చేస్తారు. 

 

శుభ్రతకు చిహ్నం

ఆకుపచ్చ, నీలం రంగులు శుభ్రతకు చిహ్నాలు. సర్జరీ సమయంలో పరిశుభ్రతపై విశ్వాసాన్ని పెంచుతాయి.

కాంతి ప్రభావాన్ని తగ్గిస్తుంది

ఆకుపచ్చ రంగు ఆపరేషన్ థియేటర్ లో ప్రకాశవంతమైన లైట్ల బ్రైట్ నెస్ తగ్గిస్తుంది. పనితీరును మెరుగుపరుస్తుంది.

కమ్యూనికేషన్‌కు సహాయపడుతుంది

ఆకుపచ్చ రంగు సైలెంట్ కమ్యూనికేషన్ కు సహాయ పడుతుంది. సర్జరీ సమయంలో బృంద సమన్వయాన్ని మెరుగుపరుస్తుంది.

Find Next One